How to use CoviSelf self testing Covid kit, CoviSelf test kit Cost Using Guide Video in Telugu

How to use CoviSelf self testing Covid kit, CoviSelf test kit Cost Using Guide Video in Telugu. On May 19, the Indian Council of Medical Research (ICMR) approved first home testing kit for Covid-19. The kit will allow individuals to test themselves at home without the supervision of a medical professional. How to use CoviSelf in Telugu – The ICMR has approved a home-based rapid antigen testing (RAT) kit. The kit should be used only on symptomatic individuals.

How to use CoviSelf self testing Covid kit, CoviSelf test kit Prize Using Guide Video in Telugu

Covid-19 home test kits, This kit will reduce burden on existing laboratories, reduce stress on manpower required for home testing, and provide quick results. CoviSelf Cost : ₹250. How to use CoviSelf self testing Covid kit, CoviSelf test kit Cost Using Guide Video in Telugu.

దేశంలోనే తొలిసారిగా సొంతంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకు నేలా పుణేకు చెందిన మైలాబ్ సంస్థ రూపాం దించిన ‘కోవి సెల్ఫ్’ టెస్ట్ కిటకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) గురువారం ఆమోద ముద్ర వేసింది. రూ.250 కి లభ్యమయ్యే ఈ కిట్ ద్వారా నిర్ధారణ పరీక్షలు (ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్) వైద్య నిపుణుల సహాయం లేకుండానే సొంతంగా పరీక్షించుకోవచ్చు. సొంతంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఎలా చేసుకోవాలనే విషయంపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని వీడియో రూపంలో అందుబాటులోకి తెచ్చింది. ‘కోవి సెల్ఫ్’ టెస్ట్ కిట్ యూజర్ మ్యాన్యువల్లో కూడా కిట్ను ఎలా ఉంటాయి. ఉపయోగించొచ్చనే సూచనలు ఉంటాయి.

కోవిడ్ లక్షణాలు ఉన్న వారితో పాటు కోవిడ్ రోగులను కలిసిన వారు ఈ కిట్ను ఉపయో గించాలి. ముక్కులో నుంచి నమూనాలు తీసుకుని ఈ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పాజిటివ్ గా తేలితే మళ్లీ పరీక్షలు చేసు కోవాల్సిన అవసరం లేదు.

కోవిడ్ లక్షణాలు ఉన్న వారు  పరీక్షలు ఇలా చేసుకోవాలి

  • ఈ కిట్ను ఉపయోగించే వారు మొదట ‘కోవి సెల్స్’ యాప్ డౌన్లోడ్ చేసుకుని వివ రాలు నమోదు చేసుకోవాలి.
  • పరీక్ష చేసుకోవడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కుని తడిలేకుండా చూసుకో వాలి.
  • కోవిసెల్ఫ్ కిట్లో 3 విడి భాగాలు ఉంటాయి. నాసల్ స్వాబ్ (ముక్కులో నుంచి శాంపిల్ తీసుకునేందుకు), శాంపిల్ తీసిన తర్వాత స్వాట్ను పెట్టేందుకు ఉపగించే ఒక చిన్న ట్యూబ్, టెస్ట్ కార్డు (పరీక్ష ఫలితాన్ని తెలిపేది) ఉంటాయి.
  • నాసల్ స్వాబ్ను ముక్కు రంధ్రాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపల వరకు పెట్టుకుని కనీసం 5 సార్లు తిప్పాలి. ప్రత్యేక ద్రవంతో కూడిన ట్యూబ్ను తెరిచి ఈ స్వాబ్ తలభాగాన్ని అందులో మునిగేలా పెట్టి 10 సార్లు తిప్పాలి.
  • స్వాజ్ను విరగ్గొట్టిన తర్వాత ట్యూబ్కు మూత పెట్టి, దాన్ని నెమ్మదిగా ఒత్తుతూ ట్యూబ్ మూతలోని రంధ్రం ద్వారా రెండు చుక్కలను టెస్ట్ కార్డు చివరలో ఉండే చిన్న గుంతలాంటి భాగంలో వేయాలి. కిట్ను ఉపయోగించేవారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత టెస్ట్ కార్డు ఫోటో తీసుకోవాలి.
  • 15 నిమిషాల తర్వాత మొబైల్ యాప్లో ఫలితం కనిపిస్తుంది. 20 నిమిషాల తర్వాత కనిపించే ఫలితాన్ని ఇన్వ్యలిడ్ గా భావిం చాలి. ఈ ఫలితాన్ని ఐసీఎంఆర్ కోవిడ్ టెస్టింగ్ పోర్టల్లో భద్రపరుస్తారు.
  • పాజిటివ్గా తేలితే కోవిడ్ నిబంధనల మేరకు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు హోం ఐసోలేషన్లో ఉండాలి.

Corona Medicine 2DG Efficacy, Price, Dosage mORE Details Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top