How to Submit Web Option for Teacher Transfers 2020

How to Submit Web Option fot Teacher Transfers 2020 : Andhra Pradesh Teachers Transfers 202 All Cadres Web options Links for Web Counselling official link at https://teacherinfo.ap.gov.in/. Tranafers Web Options లో school select చేసేటప్పుడు మీరు ఎంపిక చేసుకునే మండలం లోని అన్ని schools యొక్క Latest Student Roll ని easy గా చూసుకోవటానికి కింది వెబ్ పేజ్ లో Roll వివరాలు ఇవ్వబడినవి. కింది weblink open చేసి, మీ జిల్లా మరియు web options లో మీరు selectచెయ్యబోయే మండలం select చేసి submit పైన ట్యాప్ చెయ్యండి. ఆ పరిధిలోని అన్ని పాఠ శాలల పేర్లు మరియు latest student roll ని మీ మొబైల్ లో చూసుకోవచ్చు.

FA1 Question Papers 2024: Download (Updated)

How to Submit Web Option fot Teacher Transfers 2020

  • Web ఆప్షన్ల ప్రాధాన్యతలను ఎన్ని సార్లైనా మార్చు కొనవచ్చును
  • ఎన్ని సార్లైనా Submit చేయవచ్చును
  • మొదటి సారి ఇచ్చిన options తరువాత కూడా అదే వరుసలో ఉంటాయి
  • Web options ఎన్ని సార్లైనా log on అవ్వ వచ్చును, ఎన్ని సార్లైనా options పెట్టు కొని Submit చేయవచ్చును.
  • రెండవసారి  Log on అయ్యి మండలాల్లోని కుడి ప్రక్కకు తెచ్చుకోగానే మొదటి సారి పెట్టుకొన్న వన్నీ అదే Priority లో కనపడును.Up/down తో priority మార్చు కొనవచ్చును
  •  ఒకే రోజు అన్నీ priority లో  పెట్టుకొనాల్సిన పని లేదు.మీ Serial no కన్నా ఒక 25 ఎక్కువ priority  లో పెట్టుకొని Submit చేసి మరు రోజు మిగిలిన వాటికి రెండు, మూడు రోజుల్లో Relog on అయ్యి Priority ఇచ్చు/మార్చుకొనవచ్చును
  • చివరి సారి Submit చేసినవే‌Final గా పరిగణించబడును. ఏ ఇబ్బంది లేదు.ఆందోళన పడవలసిన పనిలేదు
  • Compulsory లో ఉన్నవాళ్ళు అన్ని options  priority లో పెట్టుకోవాలి
  • Request Transfer లో ఉన్నవారు కావాల్సినన్నే పెట్టుకొనవచ్చును
  • Request బదిలీ కూడా వద్దనుకొన్నవారు తమ ప్రస్తుతం స్కూలు ఒక్కటే పెట్టుకొని Submit చేయవచ్చును

How to give bWeb Options – సులభంగా ఇవ్వాలి

Employee Treasury Id, Date of Birth, Password మరియు Capture ఇచ్చి మరియు Division / Mandal Select చేసి లాగిన్ అవ్వాలి..
Compulsory Transfer- Y/N.
Promotion – Y/N.
Present School and Designations ను చెక్ చేసుకోవాలి..
క్రింద ఉన్న Left Side Box లో మనకు అవసరమైన మండలాలు Select చేసుకోవాలి..
> క్లిక్ చేస్తే Right side Box లోకి Select అగును..
>> అన్నీ సెలెక్ట్ అవుతాయి.
> క్లిక్ చేస్తే Right side Box లో ఒక్కోక్కటి Left Side box లోకి వెళ్తాయి.
>> క్లిక్ చేస్తే అన్నీ లెఫ్ట్ సైడ్ వెళ్తాయి..
ఇట్లా ఎన్ని సార్లు అయినా మండలాలును తద్వారా స్కూల్స్ ను మార్పులు చేసుకోవచ్చును.
మన సినియారిటీ ర్యాంక్ బట్టి మండలాలును తద్వారా స్కూల్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో జాగ్రత్త పడాలి.
Options ఇచ్చిన అనంతరం “Get Schools” క్లిక్ చేసి Preview చూసుకో వచ్చును.. ఎమైనా మార్పులు చేయాలంటే మరలా Same పద్దతిలో చేయాలి..
Compulsory/ Rationalisation అయినా వారు వారివారీ Order of Prerioty లో మండలాలు తద్వారా స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి..
అయితే వీరు అన్నీ Options(Select all) ఇవ్వాలి..
మన Options ను Up/Down buttons ద్వారా Priority బట్టి మార్పులు చేయవచ్చును..
చివరిగా Vacancy లిస్ట్ ఆదారంగా ముందుగా మన Priority ప్రకారం లిస్టు Prepare చేసుకొని Web Options ఇచ్చుకోవాలి..
Preview చూసిన తర్వాత మనకు అనుకూలంగా ఉంటే సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

Open this link to check mandal wise school wise student roll
Teacher Transfer Web Option Process in Telugu 
AP Teachers Transfers Vacancies 2020 

Scroll to Top