How to repair ehazar biometric device or Irish tab in AP Schools

How to repair ehazar biometric device or Irish tab in AP Schools 

AP Teachers Bio metric repair process in Telugu, Ehazar device  Irish tab reset process, Respected All HM’s, MIS Coordinators,Computer Operators, CRP’s and MNP నమస్కారం గత నాలుగు రోజులు సెలవులు కారణంగా రేపు అనగా మంగళవారం 13-08-2019 మీ బయోమెట్రిక్ లేదా ఐరిష్ టబ్ లోగాని అటెండెన్స్ వేసేటప్పుడు 527 invalid meta tag అన్ని వచ్చిన యెడల మీరు తప్పనిసరిగా చేయవలిన పాయింట్.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

How to repair ehazar biometric device or Irish tab in AP Schools

మీ ehazar biometric device or Irish tab

ఒక మొబైల్ డేటా నీ ఆన్ లో ఉందా లేక ఆఫ్ లో ఉందా సరిచేసుకుంది ఒక వేళ మీ డేటా సపోర్ట్ చేయకపోతే వైఫై ద్వారా లాగిన్ అవంది 527 మేత తేయగ్ వస్తే సెట్టింగ్స్ లో

1 👉Application
2 👉Application Manager
👉SE ehazar clear cache and clear data చేయాలి

తరువత

👉All
👉Hangouts
👉 Clear Cache
👉Clear Data
👉Force Stop చేయాలి
👉India Identity Client

👇

👉Clear Cache
👉Clear Data
👉Force Stop
👉Intelligence Services

👇

👉Clear Cache
👉Clear Data
👉Force Stop చేయాలి
👉Interaction Control

👇

👉Clear Cache
👉Clear Data
👉Force Stop చేయాలి

ఈ విధంగా చేసిన తరువాత మీ device restart చేసి ఐదు నిమిషలయ్యాక లాగిన్ అవండి

ధన్యవాదములు
వెంకట రమణ
ఐరిష్ Technical Support Guntur
మరియు గుంటూరు జిల్లా విద్యాశాఖ ఐటి ehazar సిబ్బంది.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top