How to Prepare IR Bill in DDO login | AP Employees Interim Relief Submit Process in Telugu
IR Bill Prepare Process in Telugu
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
DDO లాగిన్ అవ్వండి
Pay Bills పై క్లిక్ చేయండి
IR for April and May 2019 పై క్లిక్ చేయండి
HOA ను ఎన్నుకోOడి
Head of Account ను సెలక్ట్ చేయగానే.. మన కార్యాలయం లో పని చేసే సిబ్బంది పేర్లు వారి యొక్క ఏప్రిల్ మరియు మే నెల బేసిక్ పేలు వాటి పై 20 శాతం లెక్కించి మొత్తం బిల్ అమాంట్ ఆటోమెటిక్ గా సిస్టమే చూపిస్తుంది.
అవసరమైతే మార్పులు చేసుకొనుటకు ఎడిట్ ఆఫ్షన్ కూడా గలదు
Bill మొత్తం సరిపోలే సబ్ మిట్ పై క్లిక్ చేయండి
Processed Successfully అని చూపిస్తుంది
After IR Bill Complete
DDO Bill Submission పై క్లిక్ చేయండి
Form 47. ను ఎంచుకోండి .Form Description దగ్గర Interim Relief సెలక్ట్ చేసుకోండి.
HOA ను సెలక్ట్ చేసుకోండి.. సబ్ మిట్ చేయండి.. టిబిఆర్ నెంబర్ జనరేట్ అవుతుంది
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
AP Employees DDO Request Link Click Here
Download IR Calculation Sheet For Submit Bill in Treasury
IR Calculator for Employees in Mobile software