How to Link Mobile Number to Voter ID EPIC | Phone Number to Your Voter ID through Online

How to Link Mobile Number to Voter ID EPIC | Phone Number to Your Voter ID through Online

Link Mobile Number to Voter ID EPIC Online via National Voter’s Service Portal (NVSP). The AP Election Commission has started a new campaign for linking Mobile Number with the voter ID cards to track and deactivate fraudulent and bogus voter ID cards. The process of Mobile Number-voter ID card seeding is also referred to as EPIC (Electoral Photo Identification Card)-Phone Number Adding.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

How to Link Mobile Number to Voter ID EPIC | Phone Number to Your Voter ID through Online at http://ceoandhra.nic.in.How to Link Mobile Number to Voter ID EPIC | Phone Number to Your Voter ID through Online.

ఓట్ల తొలగింపు సమస్యకు ఎన్నికల సంఘం పరిష్కారం

ఓటరుతో ప్రమేయం లేకుండా ఓట్లను తొలగించేస్తున్నారు… ఇప్పుడు రాష్ట్రాన్ని ఊపేస్తున్న, ఓటర్లను గందరగోళపరుస్తున్న అంశం ఇది. ఈ సమస్యకు ఎన్నికల సంఘం ఓ పరిష్కార మార్గం చూపిస్తోంది. మీ ఓటరు ఐడీని మీ మొబైల్‌ నంబర్‌తో అనుసంధానం చేసుకోవడం ద్వారా.. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల గురించి తెలుసుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ మొబైల్‌ నంబర్‌ను ఒకసారి లింక్‌ చేస్తే మీ పేరిట ఫామ్‌-7తో సహా ఏమైనా మార్పులు చేర్పులకు దరఖాస్తులు వస్తే వెంటనే మీ మొబైల్‌కు హెచ్చరిక (అలర్ట్‌) సందేశం వస్తుంది.

Voter Services through SMS:

Services through SMS can be availed by citizens by sending SMS without any cost to 1950. Formats in which such SMSs can be sent are:
ECI <EPIC Number> 1 (1 for local language or 0/null for English) To check the name in voter list (Example: ECI ABC1234567 send to 1950)ECIPS <EPIC Number> 1 (1 for local language or 0/null for English) To check the polling station of the voterECOCONTACT <EPIC Number> 1 (1 for local language or 0/null for English) To check the contact number.

Mobile Number link Process of SBI Bank Account

How to add Mobile Number to your Voter Card

http://ceoaperms.ap.gov.in/AP&MobileNoRegistration/MobileNoRegistration

  • అనే లింక్‌లోకి వెళ్లి మీ ఎలక్టొరల్‌ ఫోటో ఐడీ కార్డు నంబర్‌ (ఎపిక్‌ నంబర్‌)ను,
  • ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేస్తే ఆ నంబర్‌కు వన్‌టైమ్‌ పాస్‌ వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది.
  • ఆ ఓటీపీ ఎంటర్‌ చేస్తే చాలు ఎపిక్‌ నంబర్‌తో మీ ఫోను అనుసంధానం అయినట్లే.
  • మీ కుటుంబసభ్యుల ఓట్లన్నీ ఒకే నంబర్‌కు ఇలా లింక్‌ చేసుకోవచ్చు.
  • ఇది కూడా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

http://ceoaperms.ap.gov.in/AP&MobileNoRegistration/MobileNoRegistration

Scroll to Top