How to Change Aadhar Phone in Online | Aadhar Card Photo Update Process in Telugu
How to Change Aadhar Photo in Online | Aadhar Card Photo Update Process in Telugu : Aadhar Card Photo Update Process might be a bit complicated for a few but we are going to help you understand how you can change your photo on the Aadhaar card in some easy steps. There are predominantly two ways in which one can update their Aadhaar card – one through the self-service update portal and the other one by visiting the Aadhaar Enrollment Centre. ఆధార్ కార్డు ఫోటో… మీకు నచ్చినట్టు ఇలా మార్చుకోండి. ఇటీవల ఆధార్ కార్డు అనేది ఇప్పుడు అందరికీ చాలా ముఖ్యమైనది. ప్రతి దానికి ఇప్పుడు ఆధార్ లింక్ అడుగుతున్నారు. అందువల్ల ఆధార్ కార్డును చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఆధార్ కార్డులో నిరాశపరిచే విషయం ఏంటంటే అందులో ఉండే ఫోటో. చాలామంది ఆధార్ కార్డులో ఉండే ఫోటో సరిగా ఉండదు.అయితే ఈ ఆధార్ కార్డులో ఫోటో మంచిగా కావాలనుకుంటున్నారా. అయితే ఎలా మార్చుకోవాలనేదానిపై మీకు కొన్ని రకాల టిప్స్ ఇస్తున్నాం.
How to Change Aadhar Phone in Online | Aadhar Card Photo Update Process in Telugu
మీరు మీ ఫోటోని మార్చుకోవాలనుకుంటున్నారా.. అయితే ఎలా మార్చుకోవాలనేదానిపై మీకు కొన్ని రకాల టిప్స్ ఇస్తున్నాం. ఓ సారి లుక్కేయండి. ప్రభుత్వ రూల్స్ ప్రకారం మీరు మీ ఫోటోని మార్చుకోవచ్చు. ఇందుకోసం మీరు ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కెళ్లి అక్కడ మీ ఫోటో అప్ డేట్ చేయమని అడిగితే సరిపోతుంది.
Process to Change Photo in Aadhar Card Online
The process of updating the photo on the Aadhaar card isn’t rocket science and can be done by following through a few steps.
How to Change/Update Photo in Aadhaar Card
You can follow the steps mentioned below to change photo in Aadhar card
Visit a nearby Aadhaar Enrollment Centre/ Aadhaar Sewa Kendra
Download the Aadhaar Enrollment Form from UIDAI’s website
Fill the form with due diligence
Submit your form to the executive and provide your biometric details
Now the executive will take your live photograph
You will have to provide biometrics to approve your details
A fee of ₹ 25 + GST will have to be paid to get the details updated
You will get an Acknowledgement slip containing the URN
The Update Request Number (URN) can be used to check the update status.
మీరు రెండు దారుల ద్వారా ఆధార్ కార్డు ఫోటోను మార్చుకోవచ్చు : అయితే ఆఫ్ లైన్ ద్వారానే మీరు ఫోటో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా సాధ్యం కాదు. దీనికోసం మీరు ముందుగా Aadhaar Update form https://uidai.gov.in/images/UpdateRequestFormV2.pdf ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని నింపాలి. దాన్ని మీరు UIDAI కి పంపిస్తే వారు వివరాలు చెక్ చేసుకుని మీకు మీరు పంపిన ఫోటో కార్డుతో ఐడీకార్డుని పంపిస్తారు. మీకు దగ్గర్లో ఉన్న ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కెళ్లి అక్కడ మీ ఫోటోని అప్ డేట్ చేయమని అడగండి.
Aadhra Photo Update Fee, Duration
ఇది 2 వారాల ప్రాసెస్ తీసుకుంటుంది. దీనికి ఛార్జ్ కింద రూ.15 తీసుకుంటారు. 5 సంవత్సరాల వారి ఫోటోను ఆధార్ లో తీసుకోరు. 15 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నవారి ఫోటో మాత్రమే అప్ డేట్ చేస్తారు. అయితే ఇక ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన విధంగా మీ ఫోటో మార్చుకోండి.
Download Aadhar Card Photo Update form
Source : from Google