Guidelines for Blood Pressure (BP) – Association of Physicians of India (API) Andhra Pradesh Chapter

Guidelines for Blood Pressure (BP) – Association of Physicians of India (API) Andhra Pradesh Chapter

రక్తపోటు పరిగణనకు మార్గదర్శకాలు – అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏపీఐ) ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌.Guidelines for Blood Pressure (BP) – Association of Physicians of India (API) Andhra Pradesh Chapter.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Guidelines for Blood Pressure (BP) – Association of Physicians of India (API) Andhra Pradesh Chapter

👉 129/84 సాధారణ రక్తపోటే!
👉 140/90 ఉంటేనే అధిక రక్తపోటు
👉 స్పష్టం చేసిన ఏపీ ఎపికాన్‌ సదస్సు

♦️ 129/84 ఇది సాధారణ రక్తపోటుగానే పరిగణించాలి.
♦️ 139/89ని హై నార్మల్‌ రక్తపోటుగా పరిగణించాలి.
♦️ 140/90గా రీడింగ్‌ ఉంటేనే దానిని అధిక రక్తపోటు వ్యాధిగా గుర్తించాలని అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏపీఐ) ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ ప్రక టించింది…
♦️ దీని ప్రకారం సిస్టోలిత్‌ విలువ 120-129 మధ్య ఉంటే, డయాస్టోలిక్‌ విలువ 80-84 మధ్య ఉంటే సాధారణంగానే భావించాలి.

130/85 నుంచి 139/89 మధ్య విలువ ఉంటే దానిని హైనార్మల్‌ పరిస్థితిగా గుర్తించాలి.

👉 ఇక గ్రేడ్‌-1 హై బీపీగా 140/90,
👉 గ్రేడ్-2 హైబీపీగా 160/100,
👉 గ్రేడ్-3 హైబీపీగా 180/110 గుర్తించాలని వైద్యనిపుణులు ప్రకటించారు.
👉 సాధ్యమైనంత వరకు గ్రేడ్‌-1లోపే బీపీని నియంత్రణలో ఉంచుకోవాలని సదస్సు పిలుపు నిచ్చింది.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top