Grama Sachivalayam Jobs Syllabus, Exam Pattern 2019 | Selection Process in Telugu

Grama Sachivalaya Jobs Syllabus, Exam Pattern 2019 | Selection Process in Telugu

Andhra Pradesh Grama/ Ward Sachivalayam Recruitment – 2019 Post wise Syllabus and Exam Pattern released on 27th July, 2019. AP Sachivalayam Jobs Syllabus, Exam Pattern & Notification Download. How to Apply Online Application form for Grama Sachivalaya Posts 2019. గ్రామ, వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న 1,26,728 ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులను స్థానికులకే కేటాయిస్తారు. మిగిలిన 20 శాతం పోస్టులను ఓపెన్‌ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అభ్యర్థుల స్థానికతను గుర్తిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు ఏ జిల్లాలో చదువుకుంటారో సదరు అభ్యర్థిని స్థానిక కేటగిరీగా గుర్తిస్తారు. ఆ జిల్లాకు కేటాయించిన మొత్తం పోస్టుల్లో 80 శాతం వారితోనే భర్తీ చేస్తారు. ఒక జిల్లాలో ఎక్కువ కాలం చదివి.. వేరే జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఓపెన్‌ కేటగిరీలో 20 శాతం మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

Grama Sachivalaya Jobs Syllabus, Exam Pattern 2019 | Selection Process in Telugu

Grama Sachivalaya Jobs Syllabus, Exam Pattern 2019 | Selection Process in Telugu
Grama Sachivalaya Jobs Syllabus, Exam Pattern 2019

AP Sachivalayam Animal Husbandary Assistant Syllabus, Exam Pattern & Notification Download
AP Sachivalayam ANM Multipurpose Health Assistant Syllabus, Exam Pattern & Notification Download
AP Sachivalayam Village Agriculture Assistant Syllabus, Exam Pattern & Notification Download
AP Sachivalayam Fisheries Assistant Syllabus, Exam Pattern & Notification Download
AP Sachivalayam Village Horticulture Assistant Syllabus, Exam Pattern & Notification Download
AP Sachivalayam Mahila Police and Woman & Child Welfare Assistant Female Syllabus, Exam Pattern & Notification Download
AP Sachivalayam Panchayat Secretary Grade V Syllabus, Exam Pattern & Notification Download
AP Sachivalayam Panchayat Secretary Grade VI Digital Assistant Syllabus, Exam Pattern & Notification Download
AP Sachivalayam Engineering Assistant Grade-II Syllabus, Exam Pattern & Notification Download
AP Sachivalayam Village Sericulture Assistant Syllabus, Exam Pattern & Notification Download
AP Sachivalayam Village Revenue Officer VRO Syllabus, Exam Pattern & Notification Download
AP Sachivalayam Village Surveyor Grade III Syllabus, Exam Pattern & Notification Download
AP Sachivalayam Welfare and Education Assistant Syllabus, Exam Pattern & Notification Download

  1. 20 శాతం పోస్టులు ఓపెన్‌ కేటగిరీలో భర్తీ
  2. జిల్లా యూనిట్‌గా స్థానికత నిర్థారణ
  3. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు
  4. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలపై స్పష్టత ఇచ్చిన సర్కారు 

AP Grama Sachivalayam Exam Details : 

Name of the Authority : Andhra Pradesh Grama Sachivalayam
Name of the Posts : Grama Secretariat
Number of Posts : 1,28,589 Vacancies
Qualification : 10th/Inter/Degree/Engg
Age Limit : 18 to 42 Years
AP Grama Secretariat Dead Line for Selections : 02.10.2019
Selection Procedure : Written Examination
Official Website : gramasachivalayam.ap.gov.in

Grama Sachivalaya Age limit

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి 18నుంచి 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు అమలు చేస్తారు. సంబంధిత ఉద్యోగంలో ఇప్పటికే ఔట్‌ సోర్సింగ్‌లో పని చేస్తున్న వారికి వయో పరిమితిలో వారి సర్వీసు కాలానికి సడలింపు ఇస్తారు. గరిష్ట వయో పరిమితిలో అత్యధికంగా ఐదేళ్ల సడలింపు ఇస్తారు.

Grama Sachivalaya Jobs Salary Details

జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్ష అనంతరం ఎంపికయ్యే అభ్యర్థికి మొదటి రెండేళ్లు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించి, ఆ తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగి హోదా కల్పిస్తూ బేసిక్‌ శాలరీ అమలు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ పోస్టులకు రూ.15,030 నుంచి రూ.46,060 మధ్య బేసిక్‌ శాలరీ నిర్ణయించగా.. మిగిలిన పోస్టులకు రూ.14,600 నుంచి రూ.44,870 మధ్య బేసిక్‌ శాలరీగా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు.

Online Apply Process దరఖాస్తు విధానం

  1. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం మూడు వెబ్‌ పోర్టల్స్‌ను ఏర్పాటు చేసింది. 
  2. http://vsws.ap.gov.in/ వెబ్‌ పోర్టల్‌ను ఓపెన్‌ చేసినా మొత్తం ఐదు విభాగాలతో కూడిన స్క్రీన్‌ కనిపిస్తుంది. 
  3. మొదట నోటిఫికేషన్‌ అన్న విభాగం ఉంటుంది. దానికి కింద క్లిక్‌ చేస్తే.. భర్తీ చేసే ఉద్యోగాల వారీగా వివరాలు ఉంటాయి. 
  4. ఏ ఉద్యోగానికి సంబంధించిన పేరు మీద క్లిక్‌ చేస్తే.. ఆ ఉద్యోగానికి సంబంధించి జిల్లా వారీగా ఖాళీలు, విద్యార్హత, పరీక్ష విధానం వంటి సమగ్ర వివరాలు ఉంటాయి. 
  5. వాటి ఆధారంగా అభ్యర్థి తనకు ఆసక్తి ఉన్న ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

One Time Profile Registration Process

స్టెప్‌-1లో పేర్కొన్న రెండో కాలంలో ఉన్న బటన్‌ క్లిక్‌ చేసి అభ్యర్థి పేరు, ఆధార్‌ వివరాలు లేదా ఇతర గుర్తింపు కార్డు వివరాలతోపాటు మొబైల్‌ నంబర్, ఫొటోను అప్‌లోడ్‌ చేస్తే సంబంధిత అభ్యర్థి ఫోన్‌ నంబర్‌కు అతని దరఖాస్తుకు సంబంధించి కేటాయించిన ఐడీ వివరాలు మెసేజ్‌ అందుతుంది.

Online Apply Process in Telugu 

  1. OTP ఐడీ వివరాల ప్రకారమే అతడు ఆన్‌లైన్‌లో తన దరఖాస్తును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 
  2. ఆ తర్వాత స్టెప్‌ -2 విభాగంలోని బటన్‌ను క్లిక్‌ చేస్తే.. అభ్యర్థి మొబైల్‌కు మెసేజ్‌ ద్వారా అందిన ఐడీ నంబర్‌ వివరాలు నమోదుకు బాక్స్‌లు ఉంటాయి. 
  3. ఐడీ నంబర్‌ నమోదుతో పాటు తాను ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారనే వివరాలను అక్కడ నమోదు చేస్తే పూర్తి దరఖాస్తు ఫారం నమూనా ఓపెన్‌ అవుతుంది. 
  4. తప్పులు లేకుండా దానిని నింపాల్సి ఉంటుంది. 
  5. దరఖాస్తు ఫారం పూర్తి చేసినట్టు క్లిక్‌ బటన్‌ నొక్కే ముందువరకు తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. 
  6. ఆ తర్వాత దరఖాస్తులో పేర్కొన్న వివరాలను మార్చడానికి వీలుండదు. 

Payment pay Process 

నాల్గవ కాలమ్‌గా అభ్యర్థి దరఖాస్తుకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజుల వివరాలు ఉంటాయి. అక్కడ బటన్‌ క్లిక్‌ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Note : చివరన గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలు ఉన్నాయి.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
➥ గ్రామ సచివాలయం వన్ టైం రిజిస్ట్రేషన్ లింక్
➥ గ్రామసచివాలయం అప్లికేషన్ లింక్ 
➥ గ్రామ సచివాలయం పేమెంట్ లింక్

అభ్యర్థికి ఏమైనా సమాచారం కావాలంటే అక్కడ తెలుసుకోవచ్చు.

పోస్టుల వారీగా పరీక్ష విధానం.. వివరాలు

పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్-5 – 7,040

👉వద్యార్హత : ఏదైనా డిగ్రీ
👉వయస్సు : 18-42
👉 Fees :
         OC  – 400
         BC/ SC/ ST/ PH – 200
👉Syllabus

పేపర్ 1 – జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ – 75
పేపర్ 2 – హిస్టరీ, ఎకానమీ, పొలిటిక్స్ &జాగ్రఫీ – 75

పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6 (DIGITAL ASSISTANT) – 11,158

👉వద్యార్హత – BSc కంప్యూటర్ లేదా BCom కంప్యూటర్ లేదా ఏదైనా డిగ్రీ తో పాటు స్టేట్ బోర్డు అఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ తప్పనిసరి.
👉వయస్సు – 18 – 42
👉 Fees :
         OC  – 400
         BC/ SC/ ST/ PH – 200
👉Syllabus

సంబంధిత సబ్జెక్టు నుంచి – 100
-GS, మెటల్ ఎబిలిటీ, ఇండియన్ హిస్టరీ, పాలిటి, ఎకానమీ, జియోగ్రఫీ etc. తో పాటు స్పెషల్ రిఫరెన్స్ to ఆంధ్రప్రదేశ్ – 50

VRO – విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ – 2,880

👉 వద్యార్హత :
పదవ తరగతి లేదా పాలిటెక్నిక్ సివిల్ లేదా ITI సివిల్ లేదా డిప్లొమా సివిల్ తో పాటు సర్వేయర్ మీరు చదివిన దాన్లో ఒక సబ్జెక్టు అయ్యి ఉండాలి..
👉 వయస్సు : 18-42
👉ఫజు : oc – 400
bc/sc/st/ph – 200
👉సలబస్ –

Part 1 – జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 50
Part 2 – డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ – 100

వెల్ఫేర్ అసిస్టెంట్ – 11,158

👉వద్యార్హత : ఏదైనా డిగ్రీ
👉వయస్సు : 18-42
👉ఫజు : oc – 400/-
bc/st/sc/ph – 200/-
👉సలబస్ –

పేపర్ 1 – జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ – 75
పేపర్ 2 – హిస్టరీ, ఎకానమీ, పొలిటిక్స్ &జాగ్రఫీ -75

విలేజ్ సర్వేయర్ – 11,158

👉వద్యార్హత : డ్రాఫ్ట్ మెన్ సివిల్ లేదా ఇంటర్ ఒకేషనల్ లేదా డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ లేదా BE/BTech సివిల్ తో పాటు సర్వేయర్ సర్టిఫికెట్ ఉండాలి
👉వయస్సు – 18-42
👉ఫజు : oc – 400/-
bc/sc/st/ph – 200/-
👉సలబస్ :

జనరల్ సైన్స్ – 50
సంబంధిత ట్రేడ్ లో – 100

ANM – 13,540

👉వద్యార్హత – పదవ తరగతి లేదా ఇంటర్ తో పాటు MPHA కోర్స్ చేసి ఉండాలి
👉వయస్సు – 18-42
👉ఫజు – oc – 400/-
bc/sc/st/ph – 200/-
👉సలబస్ :

జనరల్ నాలెడ్జ్ – 50
మీరు చేసిన కోర్స్ పై – 100

మహిళా పోలీస్ అండ్ విమెన్ & చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ – 14,944

👉 కేవలం మహిళలకు మాత్రమే
👉వద్యార్హత : ఏదైనా డిగ్రీ
👉వయస్సు : 18-42
👉ఫజు : oc – 400/-
bc/sc/st/ph – 200/-
👉సలబస్ :

పేపర్ 1 – జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ – 75
పేపర్ 2 – ఇండియన్ హిస్టరీ,పొలిటీ,ఎకానమీ & జాగ్రఫీ etc తో పాటు స్పెషల్ రిఫరెన్స్ to ఆంధ్రప్రదేశ్ – 75

లైన్ మెన్ – 4,691

👉వద్యార్హత : ITI ఎలక్ట్రికల్ లేదా ఇంటర్ ఒకేషినల్ లో ఎలక్ట్రికల్
👉వయస్సు : 18-42
👉ఫజు : oc – 400/-
bc/sc/st/ph – 200/-
👉సలబస్ :

జనరల్ నాలెడ్జ్ – 50
సంబంధిత ట్రేడ్ – 100

👉 నోట్ : ఒక వ్యక్తి విద్యార్హతను బట్టి వేరు వేరు గా ఫీజు కట్టి ఎన్ని ఉద్యోగాలకు ఐనా అప్లై చేసుకోవొచ్చు.

Required Certificates list for Online Apply 

ఆన్ లైన్ కి కావాల్సిన జిరాక్స్ లు

1)10th
2)inter
3)degree
4)caste
5)aadar
6)mail id
7)photo
8)sign

Name of the Notification Vacancies Notification (Official)
AP Sachivalayam Animal Husbandary Assistant Syllabus 9886 Download PDF
AP Sachivalayam ANM Multipurpose Health Assistant Syllabus 13540 Download PDF
AP Sachivalayam Village Agriculture Assistant Syllabus 6714 Download PDF
AP Sachivalayam Fisheries Assistant Syllabus 794 Download PDF
AP Sachivalayam Village Horticulture Assistant Syllabus 4000 Download PDF
AP Sachivalayam Mahila Police and Woman & Child Welfare Assistant Female Syllabus 14944 Download PDF
AP Sachivalayam Panchayat Secretary Grade V Syllabus 7040 Download PDF
AP Sachivalayam Panchayat Secretary Grade VI Digital Assistant Syllabus 11158 Download PDF
AP Sachivalayam Engineering Assistant Grade-II Syllabus 11158 Download PDF
AP Sachivalayam Village Sericulture Assistant Syllabus 400 Download PDF
AP Sachivalayam Village Revenue Officer VRO Syllabus 2880 Download PDF
AP Sachivalayam Village Surveyor Grade III Syllabus 11158 Download PDF
AP Sachivalayam Welfare and Education Assistant Syllabus 11158 Download PDF

Grama Sachivalaya Post wise Syllabus, Exam Pattern & Notification (Rural) 

S.No Name Of The Notifications Syllabus &
Exam Pattern
1
Recruitment for the Post of Panchayat Secretary (Grade-V)
2
Recruitment for the Post of Village Revenue Officer (Grade-II)
3
Recruitment for the Post of ANMs (Grade-III)
4
Recruitment for the Post of Animal Husbandary Assistant
5
Recruitment for the Post of Village Fisheries Assistant
6
Recruitment for the Post of Village Horticulture Assistant
7
Recruitment for the Post of Village Agriculture Assistant (Grade-II)
8
Recruitment for the Post of Village Sericulture Assistant
9
Recruitment for the Post of Mahila Police and Women & Child Welfare Assistant / Ward Women & Weaker Sections Protection Secretary (Female)
10
Recruitment for the Post of Engineering Assistant (Grade-II)
11
Recruitment for the Post of Panchayat Secretary (Grade-VI) Digital Assistant
12
Recruitment for the Post of Village Surveyor (Grade-III)
13
Recruitment for the Post of Welfare and Education Assistant

Grama Sachivalaya Post wise Syllabus, Exam Pattern & Notification (Urban) 

S.No
Name Of The Notifications
Download
1
Recritment for the Post of Ward Administrative Secretary
2
Recritment for the Post of Ward Amenities Secretary (Grade-II)
3
Recritment for the Post of Ward Sanitation & Environment Secretary (Grade-II)
4
Recritment for the Post of Ward Education & Data Processing Secretary
5
Recritment for the Post of Ward Planning & Regulation Secretary (Grade-II)
6
Recritment for the Post of Ward welfare & Development secretary (Grade-II)


Scroll to Top