Grama Ward Sachivalayam Forgot Exam OTPR ? How to Download Hall tickets
గ్రామ సచివాలయాలు అభ్యర్థుల తమ హాల్‌టికెట్ల
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
★ గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షలు సెప్టెంబరు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహణ.
★ సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పరీక్ష నిర్వహించడం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.
★ అభ్యర్థుల తమ హాల్‌టికెట్లను ఆన్‌లైన్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
★ సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహణ.
★ ఈ పరీక్షల్లో నెగిటివ్ మార్క్‌లు ఉంటాయి. అన్ని పోస్టులకు 150 మార్కులకే పరీక్షలు నిర్వహణ.
★ కేటగిరీ 1లో ఉన్న పోస్టులకు పార్టు (ఏ) 75 మార్కులు, పార్టు(బీ) 75 మార్కులకు ఉంటాయి.
★ మిగతా అన్ని పోస్టులకు పార్టు (ఏ) 50, పార్టు(బీ) 100 మార్కులకు జరుగుతుంది.
★ ప్రతీ నాలుగు తప్పు సమాధానాలకు ఒక నెగిటివ్ మార్క్ వేస్తారు.
★ గ్రామ/వార్డ్ సచివాలయం హాల్ టిక్కెట్లను ఈక్రింది వెబ్ సైట్ల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
http://vswsht19241112.apcfss.in/SearchVsws2019785639.htm
http://gramasachivalayam.ap.gov.in
http://wardsachivalayam.ap.gov.in/
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
★ OTPR మర్చిపోయారా?.. ఈక్రింది లింక్ ద్వారా క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.