FA 1 Syllabus Exam Dates 2022 – FA1 Model Question Papers, Pattern (Revised)

FA 1 Syllabus Exam Dates - Formative 1 Model Question Papers, FA1 Pattern (Revised)

Formative 1 Modified Syllabus Class wise and Subject wise released, District wise FA1 Exam Schedule 2022 released by AP School Education. FA 1 Syllabus Exam Dates 2022 (Pdf) – FA1 Model Question Papers, Pattern (Revised) for 10th, 9th, 8th and 7th classes. AP Formative Assessment 1 Revised Syllabus 2022-23, For Telugu Hindi English Maths Physical Science PS Biology Social Subjects, AP FA 1 Syllabus 2022-23 released by AP School Education (SCERT). AP Formative Assessment 2022. A.P Syllabus for Class – 7 (Revised) 2022-23 Formative Assessment 1 Syllabus. AP Syllabus for Class 8 (Revised) 2022-23.

AP FA1 Syllabus Exam Dates 2022 – FA1 Model Question Papers, Pattern (Revised)

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మార్చి నెలలో జరుగనున్నాయి. ఏప్రిల్‌ 23 వరకు తరగతులు కొనసాగుతాయని, మార్చి నెలలో టెన్త్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT AP) డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కాగా, పదో తరగతి పరీక్షల్లో ఎన్ని పేపర్లు ఉండాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలోని ప్రధానోపాధ్యా యులు, స్కూల్‌ అసిస్టెంట్లు తదితరులతో నిన్న ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు.

జూలై/ ఆగస్టు లో ఫార్మేటివ్‌ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు జూలై/ ఆగస్టు 6, 7, 8 తేదీల్లో, 7, 8 తరగతులకు జూలై/ ఆగస్టు 21, 22, 23 తేదీల్లో FA1 పరీక్షలు ఉంటాయన్నారు. ఏప్రిల్‌ వరకు సమయం హడావుడితో సిలబస్‌ను హడావుడి పూర్తిచేయాల్సిన అవసరం లేదని ఉపాధ్యాయులకు సూచించారు. సిలబస్‌ను ఇప్పటికే తగ్గించామని, దీంతో అన్ని అంశాలనూ పూర్తిగా బోధించాలని చెప్పారు.

FORMATIVE ASSESSMENT 1 EXAM PATTERN (Revised)

6వ, 7వ, 8వ, 9వ మరియు 10వ తరగతులకు తేదీ 05-07-2022 నుండి 23-04-2022 లలోనూ అన్ని యాజమాన్యాల  ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో విరివిగా నిర్వహించవలెను.

  • 1 FA-1 slip test 21-10-2021 to 25.10.2021
  • 2 Valuation of answer scripts by teachers 22.10.2021 to 26.10.2021
  • 3 Uploading of marks 29-10-2021 to 01.11.2021
  • 4 Communicating the progress cards to the parents 01-11-2021

FA 1 Project Works Class wise, Subject wise Download

కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఫార్మేటివ్ టెస్టు గతంలో వలె ప్రతీ ఉపాధ్యాయుడూ తన తరగతి గదిలో పూర్తయిన సిలబస్ పై పెట్టేది మాత్రమే. ఇది ఎవరికి వారే నిర్వహించుకునే 20 మార్కుల స్లిప్ టెస్ట్. దీని పరిధి, సిలబస్, ప్రశ్నల తీరు, మార్కుల విభజన ఉపాధ్యాయుడే రూపొందించుకోవాలి.  వారు వారి తరగతి గదిలో పూర్తయిన సిలబస్ ను అనుసరించి ఏవైనా నాలుగు అకడమిక్ స్టాండర్డ్స్ కవర్ అయ్యే విధంగా ప్రశ్నాపత్రం రూపొందించుకుని నిర్వహించాలి.

Primary Classes (1 to 5) Timetable

Exam Timing : 10.00 a.m to 11.00 a.m

  • 21.10.2022 Telugu
  • 22.10.2022 English
  • 23.10.2022 Mathematics
  • 25.10.2022 Environmental Science

 Secondary Classes (6 to 10) FA1 Time table 2022

21.10.2022 : Telugu  (10.00 a.m to 11.00 a.m)
                      : Mathematics (02.00 p.m to 03.00 p.m)

22.10.2022 : Hindi (10.00 a.m to 11.00 a.m)
                       : General / Physical Science (02.00 p.m to 03.00 p.m)

23.10.2022 : English (10.00 a.m to 11.00 a.m)
                       : Social Studies (02.00 p.m to 03.00 p.m)

25.10.2022: Oriental languages (10.00 a.m to 11.00 a.m)
                       : Biological Scienc (02.00 p.m to 03.00 p.m)

FORMATIVE ASSESSMENT: 50 MARKS

  • Slip Test : 20 Marks
  • Project : 10 Marks
  • Student Response: 10 Marks
  • Notes & Writing :  10 Marks

Formative 1 Revised Syllabus 2022 – Exam Schedule

FA 1 Exam Dates 2022 – Formative 1 Model Question Papers download. Revised FA Syllabus for 7th, 8th, 9th, 10th for AP released by APSCERTAPSCERT.  As per the Schedule the Formative Assessment Tests to be conducted in all Schools in AP as per the given Revised Syllabus for 7th, 8th, 9th, 10th Classes. The Detailed Syllabus Class Wise is given below.

AP FA 1 Time table Download (Revised Schedule)
Formative 1 Revised Syllabus Download (7th to 10th Classes)

Download Formative 1 Syllabus

7th Class FA1 Revised Syllabus Download
8th Class FA 1 Revised Syllabus Download
9th Class FA 1 Revised Syllabus Download
10th Class FA 1 Revised Syllabus Download

Download Formative 1 Model Question Papers

6th Class FA 1 Question Papers Download
7th Class FA 1 Question Papers Download
8th Class FA 1 Question Papers Download
9th Class FA 1 Question Papers Download
10th Class FA 1 Question Papers Download

AP Formative Assessment 1 Conduct from 21-10-2022 to 25-10-2022 in AP Schools for 6th, 7th, 8th, 9th and 10th Classes.

Disclaimer : Above information is published for reference only. For any changes to the content, you can visit the official website.