Corona Vaccine Certificate Download @ cowin.gov.in – వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌

Corona Vaccine Certificate Download @ cowin.gov.in – వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌

Corona Vaccine Certificate Download @ cowin.gov.in – వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ . How to Download Corona Vaccine Certificate in online. Cowin Certificate Download 2021 – Covid 19 Vaccination Certificate Download and Verify Certificate @ cowin.gov.in. Who are two doses completed and download through the CoWIN 2.0 portal or Aarogya Setu App. టీకా తీసుకున్న ఏ వ్యక్తి అయినా వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో పొందొచ్చు.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

Corona Vaccine సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌

కరోనాపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా మూడో దశ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 18 ఏళ్ల పైబడిన అందరికీ టీకా వేసుకోవచ్చని కేంద్రం అనుమతించినప్పటికీ వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో అనేక రాష్ట్రాలు 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోసు ఇవ్వడంపైనే దృష్టి కేంద్రీకరించాయి. దీంతో 45ఏళ్లు పైబడిన వారు టీకా వేయించుకుంటున్నారు. రెండు డోసులు తీసుకున్న ప్రతి ఒక్కరూ కొవిడ్‌ -19 వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం మరిచిపోవద్దు. ఎందుకంటే మీరు టీకా వేయించుకున్నారనేందుకు ఇదొక్కటే ఆధారం. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ వంటి కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటంతో ఒకచోట నుంచి ఇంకోచోటకు వెళ్లాలంటే టీకా వేయించుకున్నవారు ఈ సర్టిఫికెట్‌ను ఆధారంగా చూపించే అవకాశం ఉంటుంది.

How to Register Online for Corona Covid19 Vaccine

కొవిన్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా సర్టిఫికేట్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..?

  • ముందుగా కొవిన్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://www.cowin.gov.in/home లోకి వెళ్లాలి. రిజిస్టర్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • మీ 10 అంకెల మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.
  • మీ ఫోన్‌కు వచ్చే OTPతో సైన్‌ఇన్‌ అవ్వాలి.
  • ఒకసారి లాగిన్‌ అయితే, మీ మొబైల్‌ నంబర్‌తో ఎంతమంది రిజిస్టర్‌ అయ్యారో జాబితాను అక్కడ చూపిస్తుంది.
  • రెండు డోసులు తీసుకున్నవారి పేర్ల వద్ద వ్యాక్సినేటెడ్‌ అని గ్రీన్‌ బ్యానర్‌లో కనిపిస్తుంది.
  • కుడి వైపున సర్టిఫికేట్‌ అనే బటన్ కనబడుతుంది. దానిపై క్లిక్‌ చేస్తే పీడీఎఫ్‌ ఫార్మాట్‌ ఫైల్‌ కొత్త ట్యాబ్‌/ విండోలో ఓపెన్‌ అవుతుంది. దాన్ని తీసుకొని భద్రపరుచుకోవడమే.
  • అలాగే, ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా కూడా Vaccine Certificate డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  • కొవిన్‌ ట్యాబ్‌లో వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది.
  • లబ్దిదారుడి 13 అంకెల రిఫరెన్స్‌ ఐడీని ఎంటర్‌ చేయగానే మీ వివరాలు వస్తాయి.
  • అక్కడే గెట్‌ సర్టిఫికేట్‌ అనే బటన్‌పై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ పీడీఎఫ్‌ ద్వారా వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ను పొందొచ్చు.
Corona Vaccine Certificate Download @ cowin.gov.in - వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌
Corona Vaccine Certificate Download @ cowin.gov.in – వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌

How to download Covid vaccination certificate from CoWin website?

Visit the official website of CoWin at https://www.cowin.gov.in/home
Click on the Sign In/Register button
Sign in using your registered mobile number. Proceed by entering the one-time password (OTP) received.
After logging in, there will be a Certificate tab under your name.
Click on the download button to get a soft copy of your vaccination certificate.

How to download Covid vaccination certificate from Aarogya Setu App?

Open the Aarogya Setu app on your phone.
Sign in using your mobile number.
Click on the CoWin tab at the top.
Enter your 13-digit beneficiary reference ID after clicking on the Vaccination Certificate option.
Click on the download button to get your vaccination certificate

Corona Vaccine Certificate Download @ cowin.gov.in 
Reddy’s Lab Corona Medicine Home delivery Phone Numbers

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top