Child Investment Plans In India ? What schemes are good for children’s investments?

Child Investment Plans In India ? What schemes are good for children’s investments?

Child Investment Plans In India ? What schemes are good for children’s investments? పిల్ల‌ల పేరుతో పెట్టుబ‌డులకు ఏ ప‌థ‌కాలు మంచివి? Best Child Investment Plans In India : Many parents these days look at the Unit Linked Insurance Plans and children saving plans that insurance companies and fund houses tend to provide. A blend of Bank deposits and Company deposits, Equity mutual funds, Sukanya Samriddhi Account and PPF. Take a term life insurance policy that is 10-15 times your annual income. Continue the policy until you are 60 years old. Ensure that the details of the policy are accurate,This means that in the future if any claim is made there will be no complications.You can get higher insurance guarantee with lower premium in term. It is only financial advice, So It is your choice to follow this advice.

Child Investment Plans In India ? What schemes are good for children’s investments?

మీ వార్షిక ఆదాయానికి 10-15 రెట్లు ఉండే టర్మ్ జీవిత బీమా పాలసీని తీసుకోండి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు.

PRC 2020 New Basic Pay ||| Transfers Points Calculator
Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.

బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పధకాల (ఎండోమెంట్, మనీ బ్యాక్, యూలిప్స్ లాంటివి) నుంచి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ .

Child Investment Plans In India What schemes are good for children's investments

Mutual funds to invest for a child’s education

4 Top Schemes to Fund Your Child’s Higher Education, SBI Magnum Children’s Benefit Fund, Tata Young Citizens Fund, ICICI Prudential Child Care Fund – Gift Plan, HDFC Children’s Gift Fund. SBI Focused Equity Fund, Reliance Multicap Fund, Franklin India Focused Equity Fund, ICICI Prudential Bluechip Fund.

పిల్లల పేరు మీద అనేక పధకాలు ఉన్నా , ప్రత్యేకంగా ఉపయోగం వుండవు. రాబడి తక్కువగా ఉంటాయి. ఈక్విటీ మార్కెట్లు స్వల్ప కాలంలో ఒడిదుడుకులకు లోనైనా, దీర్ఘకాలంలో అధిక రాబడిని అందిస్తాయి . ఒక మ్యూచువల్ ఫండ్ లో మదుపు మొదలుపెట్టండి. మ్యూచువల్ ఫండ్లలో అనేక రకాలు ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మదుపు మొదలు పెడితే కొంత అవగాహన తోపాటు అలవాటు అవుతుంది. ఇండెక్స్ ఫండ్లు ఒక ఇండెక్స్ ని అనుసరించి పెట్టుబడులు పెడతాయి కాబట్టి ఈ ఫండ్లలో రిస్క్ తక్కువగా ఉంటుంది. దీని కోసం మీరు యు టి ఐ నిఫ్టీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేయండి. దీనిలో వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, దీర్ఘకాలం అంటే పది సంవత్సరాలు చేస్తే మంచి రాబడి పొందవచ్చు.

నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల (www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

రూ 3 వేలతో మొదలు పెట్టి, ప్రతి సంవత్సరం మదుపును పది శాతం పెంచుకుంటూ వెళితే , పది సంవత్సరాల తరువాత పీ పీ ఎఫ్ లో 8 శాతం రాబడి అంచనాతో రూ 8.27 లక్షలు జమ అవుతాయి, అదే మ్యూచువల్ ఫండ్ లో 10 శాతం రాబడి అంచనాతో రూ 9.14 లక్షలు, అదే మ్యూచువల్ ఫండ్ లో 12 శాతం రాబడి అంచనాతో రూ 10.12 లక్షలు పొందవచ్చు .

మీ ఇతర ఆర్ధిక లక్ష్యాలైన ఇల్లు కొనుగోలు, పదవీవిరమణ నిధి కోసం వేరువేరుగా మదుపు చేయడం మంచిది.

Note : ఇది ఆర్థిక సలహా మాత్రమే, కావున ఈ సలహా పాటించడం మీ ఇష్టము.

Source from : Google, WhatsApp

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here