Baseline Test Question Paper for 9th Class – Model Questions, Instructions 2022
Baseline Test Question Paper for 9th Class – Model Questions, Instructions, 9th Class Baseline Test Question Papers of Telugu, English Subjects and Students Readiness Programme 2022. As part of the Reading Litercy Campaign for District Education Officers and Principals in the district, the Baseline Assessment for 9th grade students and students in 4 classes should be divided into 9th class tomorrow in every high school on 04.11.20.
Baseline test Conduct instructions
- ప్రారంభ పరీక్ష నిర్వహణ సూచనలు
- బలల పఠన సామర్ధ్యాన్ని పరీక్షించడానికి బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలి.
- తది:28.07.2022 న ఉదయం 10గం. నుండి 1గం.. వరకు ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.
- ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లీషులలో ఉంటుంది. ప్రశ్న పత్రంలో రెండు సెట్లు ఉంటాయి.
- మొదటి విద్యార్ధి కి సెట్-1, రెండో విద్యార్ధి కి సెట్ -2, మూడవ విద్యార్థికి సెట్-1, నాలుగో విద్యార్ధి కి సెట్ -2 ప్రశ్న పత్రాలతో బేస్ లైన్ పరీక్ష నిర్వహించాలి.
ప్రతి విద్యార్థితో తెలుగు ప్రశ్న పత్రాన్ని, ఇంగ్లీషు ప్రశ్న పత్రాన్ని రెండింటిని చదివించాలి. - ఏ మీడియం వారైనప్పటికీ రెండు ప్రశ్న పత్రాలనూ చదవాలి. మైనర్ మీడియం పాఠశాలలో తెలుగు ప్రశ్న పత్రాన్ని ప్రధానోపాధ్యాయుడు అనువాదం చేయించి ఉపయోగించాలి.
- ప్రతి విద్యార్థికి 10 నిముషాల సమయం కేటాయించాలి.
- ఒక్కొక్క విద్యార్థితో ఒకసారే చదివించాలి.
- విద్యార్థి సొంతంగా చదవాలే తప్ప ఉపాధ్యాయుడు సూచనలు ఇవ్వకూడదు. ప్రశ్నలు వేయకూడదు.
- ముందుగా కథను చదివించాలి. కథను ధారాళంగా చదవగలిగితే మిగిలిన ప్రశ్న పత్రంలోని అంశాలు చదివించనవసరంలేదు.
- కథలో పూర్తి వాక్యం చదవ లేకపోయినా, పదాలు పదాలుగా చదివిన తరువాత విభాగం చదివించాలి.
- వాక్యాలు చదవలేకపోతే పదాలను, పదాలు కూడా చదవలేకపోతే అక్షరాలు చదివించాలి.
- అక్షరాలు మాత్రమే చదవగలిగితే L1, పదాల వరకు చదవగలిగితే L2, వాక్యాల వరకు చదవగలిగితే L 3, కథ మొత్తం చదవగలిగితే L 4 స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించి ఫార్మాట్ లో నమోదు చేయాలి.
- 9వ తరగతికి బోధించే టీచర్లందరూ పరీక్ష నిర్వహణలో పాల్గొనాలి.
- ఉదాహరణకు ఒక పాఠశాలలో 60మంది బాలలు 6 మంది టీచర్లు ఉన్నారు అనుకుందాం.
- ప్రతి టీచరు 10 మంది పిల్లలకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలి.
- ఇందుకోసం ప్రధానోపాధ్యాయుడు ప్రతి టీచరుకు తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్న పత్రాలు ఒక్కొక్కటి చొప్పున సెట్-1, సెట్-2 ప్రశ్న పత్రాలు ఇవ్వాలి.
- కవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించాలి.
- ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఒక రోజు సగం మందికి రెండోరోజు సగం మందికి పరీక్ష నిర్వహించాలి.
- పరీక్ష పూర్తయిన తర్వాత ప్రధానోపాధ్యాయుడు నిర్ధారిత ప్రోఫార్మ లో పిల్లల స్థాయిని నమోదు చేసి CRP కి అందచేయాలి.
- CRP వివరాలను ఆన్ లైన్ లో పొందుపరచాలి.
Baseline Test : we love reading
జిల్లాలో గల మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులుకు Reading Litercy Campaign లో భాగంగా రేపు అనగా 28.07.22 వ తేదీన ప్రతీ హైస్కూల్ లో 9 వ తరగతి విద్యార్థులకు Baseline Assessment మరియు విద్యార్థులను 4 స్టాయిలగా విభజించాలి.
Baseline Test Question Papers & Time table – Guidelines Download (July 2022)
- అక్షరాలు మాత్రమే చదవగలిగే వారు 1 వ స్థాయి.
- పదాలు మాత్రమే చదవగలిగే వారు 2 వ స్థాయి
- చిన్న, చిన్న వాక్యాలు చదవగలిగే వారు 3 వ స్థాయి
- పేరాలు చదవగలిగే వారు 4 వ స్థాయి.
Download Baseline Exam Guidelines
Baseline Assessment Telugu Testing Tools (Exam Paper)
Baseline Assessment English Testing Tools (Exam Paper)
Class Wise-Student Wise-Data Capturing Format Download
Baseline Pre Test Question Papers Download
AP Baseline Test Model Question Papers 2022 (July)
Telugu Primary 1 & 2 Model Question Papers | Download |
English Primary 1 & 2 Model Question Papers | Download |
Maths Primary 1 & 2 Model Question Papers | Download |
Telugu Primary 3 & 5 Model Question Papers | Download |
English Primary 3 & 5 Model Question Papers | Download |
Telugu Primary 6 & 10 Model Question Papers | Download |
English Primary 6 & 10 Model Question Papers | Download |
Maths Primary 6 & 10 Model Question Papers | Download |