AP schoolS 5 Compensation working days for over Heat wave Holidays ,Memo 12022 Dt.13/7/18. All the Dy EOs & MEOs are informed that, the Government is declared 3 Second Saturdays ie 14-7-2018,11-8-2018,8-9-18 & 2 Days on 09-10-18 & 10-10-18 in Dasara Vacations as working days in all the Schools under all Managements. Hence, instruct all the Head Masters to run the Schools on the above days.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Contents
show
5 Compensation working days for over Heat wave Holidays
![]() |
5 Compensation working days for over Heat wave Holidays |
గత నెల లో వేడి గాలుల కారణం గా సెలవులు ఇచ్చిన 5 రోజులకు ప్రత్యమ్నాయం గా 5 రోజులు స్కూల్ జరుపమని ఇచ్చిన గవర్నమెంట్ మెమో.
5 రోజుల సెలవులకు బదులుగా పనిచేయవలసిన రోజులను తెలుపుతూ CSE జారీచేసిన ఆదేశాలు. జూన్ నెలలో ఇచ్చిన ఐదు సెలవులు కు జూలై..ఆగస్ట్…సెప్టెంబర్…అక్టోబర్ నెలల్లో రెండవ శనివారాలు వర్కింగ్ డేస్ గా మారుస్తూ విడుదల అయిన ఉత్తర్వులు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Download for 5 Compensation working days for over Heat wave Holidays