AP Grama, ward Sachivalayam Outsource/Contract based Employees Service Weightage Marks results 2019

AP Grama, ward Sachivalayam recruitment Outsource/Contract based Employees Service Weightage Marks results 2019 

AP Grama, ward Sachivalayam recruitment results 2019. In Service Outsource/Contract based Employees Service Weightage Marks are displayed in Results.
వెయిటేజీ మార్కులు కలపబడినవి.. సచివాలయాల పరీక్షలు రాసిన ఇన్ సర్వీస్ అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యొక్క సర్వీస్ వెయిటేజీ మార్కులు రిజల్టు లో కలిపి చూపిస్తున్నాయి. ఒకసారి చెక్ చేసుకోగలరు…In-service outsource / Contract based employees service weightage marks are displayed in results

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

AP Grama, ward Sachivalayam Outsource/Contract based Employees Service Weightage Marks results 2019

సచివాలయ పరీక్ష ఫలితాలు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల. లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. సీఎం క్యాంపు కార్యాలయంలో పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. కేవలం 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. ఈ నెల 1 నుంచి 8 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు 19.74 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.15వేల చొప్పున జీతం ఇవ్వనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 30, అక్టోబర్‌ 1న శిక్షణ ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 2న అభ్యర్థులు విధుల్లో చేరనున్నారు. పరీక్ష ఫలితాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top