AP Grama Sachivavalaya Online Sevalu (500) from Jan 1st, 2019| How to Apply Spandana Program
AP Grama Sachivavalayam Online Sevalu details, Ward Sachivalayam Online Sevalu Apply Process, How to apply spandana program in GramaSachivavalayam. గ్రామ, వార్డు, సచివాలయాలు : జనవరి 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్‌లోనే సేవలను అందించేందుకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యంతోపాటు స్మార్ట్ ఫోన్లు, ల్యామినేషన్ యంత్రాలు, సిమ్ కార్డులు, ఫింగర్ ప్రింటింగ్ స్కానర్లు, ప్రింటర్లను ప్రభుత్వం సమకూర్చింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
AP Grama Sachivavalaya Online Sevalu (500)from Jan 1st, 2019 | How to Apply Spandana Program
★ డిసెంబర్ 27వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, అదే రోజు నుంచి ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ ద్వారా కార్యకలాపాలు అమలు.
★ కొన్ని సేవలను దరఖాస్తు చేయగానే అక్కడికక్కడే అందిస్తారు.ఇంకొన్ని సేవలను 72 గంటల్లోగా, మరికొన్ని సేవలను 72 గంటలు దాటిన తరువాత అందిస్తారు.
★ మొత్తం 500కు పైగా సేవలను ప్రజలకు అందించేందుకు అధికారులు కసరత్తు.
GRAMA SACHIVALAYAM Online Sevala list
★ 72 గంటల్లోగా 148 రకాల సేవలను, 72 గంటల తర్వాత 311 రకాల సేవలను అందించవచ్చని గుర్తించారు.
★ గ్రామ, వార్డు సచివాయాల కోసం ప్రత్యేక పోర్టల్ రూపొందిస్తున్నారు. ఈ పోర్టల్‌ను ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డుతో పాటు సంబంధిత శాఖలతో అనుసంధానిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై నిత్యం స్పందన కార్యక్రమం నిర్వహించనున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
AP Grama Sachivavalayam Online Sevalu official website link here