AP Employees PRC Details 1958 to 2015 – PRCల వివరాలు

AP Employees PRC Details 1958 to 2015 – PRCల వివరాలు

AP Employees PRC Software | Arrears Bills Calculate Process Download. AP Teachers Online PRC 2018 Arrears Bill Preparation Software. Pay Revision Committee ONLINE PRC 2018 Arrears Bills Software Download, PRC 2018 CPS Arrears Adjustment, Download PRC 2018 Arrears Cash Installments.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

AP Employees PRC Details 1958 to 2015 – PRCల వివరాలు


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

PRC–అమలు తేదీ–స్థిరీకరణ–ఆర్ధిక లాభం–కలుపబడిన కరువు భత్యం

  1. 1958–1.11.58–2 నుండి 5 ఇయర్స్ సర్వీసు వరకు 1 ఇంక్రిమెంట్ & 5–10 ఇయర్స్ సర్వీసు 2 ఇంక్రిమెంట్లు & 10 ఇయర్స్ సర్వీసు పైన 3 ఇంక్రిమెంట్లు–ఆప్షన్ తేదీ నుంచి–NO
  2. 1961–1.11.61–Pay+DA–ఆప్షన్ తేదీ నుంచి–170రూ వరకు 150రూ లు.ఆపైన 300రూ లు.
  3. 1969–19.3.69–3 నుండి 6 ఇయర్స్ సర్వీసు వరకు 1 ఇంక్రిమెంట్ & 6 ఇయర్స్ సర్వీసు పైన 2 ఇంక్రిమెంట్లు–1.3.1970–NO
  4. 1974–1.1.74–Pay+DA+5% ఫిట్మెంట్–1.5.75–90రూ ల వేతనం వరకు 92రూ & ఆపై వేతనం కి 120రూ.
  5. 1978–1.4.78–Pay+DA+1 నుండి 3 ఇయర్స్ సర్వీసు కి 1 ఇంక్రిమెంట్ & 3 ఇయర్స్ సర్వీసు పైన 2 ఇంక్రిమెంట్లు–300రూ ల వేతనం వరకు 5%& 300రూ ల వేతనం పైన 42%.
  6. 1982–1.12.82–తదుపరి స్టేజీ–ఆప్షన్ తేదీ నుంచి–NO


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

〓〓〓〓〓〓〓〓〓〓〓〓〓〓〓〓〓〓〓〓〓〓〓
  1. 1986–1.7.86–Pay+DA+10% ఫిట్మెంట్–ఆప్షన్ తేదీ నుంచి–640రూ ల వరకు 90% & 640రూ ల పైన 72%. (నందమూరి తారక రామారావు)
  2. 1993–1.7.92–Pay+DA+ 10% ఫిట్మెంట్–1.4.93–3500రూ ల వరకు 83% & & 3500రూ ల పైన 62%. (కోట్ల విజయభాస్కర్ రెడ్డి)
  3. 1999–1.7.98–Pay+DA+ 25% ఫిట్మెంట్–1.4.99–6380 వరకు 66% & 6380 పైన 55.8% & 9820 పైన 50.7%. (నారా చంద్రబాబు నాయుడు)
  4. 2005–1.7.03–Pay+DA+ 16% ఫిట్మెంట్-1.4.05–30.266% (వైఎస్ రాజశేఖర్ రెడ్డి)
  5. 2010–1.7.08–Pay+DA+ 39% ఫిట్మెంట్–1.2.10–42.39% (కోణజేటి.రోశయ్య)
  6. 2015–1.7.13–Pay+DA+ 43% ఫిట్మెంట్–1.4.2015–63.344% (నారా చంద్రబాబు నాయుడు)
Scroll to Top