Unlock 5.0 Guidelines – School Open From Oct 15th, More relaxations for cinema and tourism; what to expect

Unlock 5.0 Guidelines – School Open from Oct 15th, More relaxations for cinema and tourism; what to expect

Unlock 5.0 Guidelines – School Star Oct 15th, More relaxations for cinema and tourism; what to expect : Unlocking after the nation-wide lockdown has been long-drawn process. Unlock 4.0 of the phased relaxation will come to a close on September 30th. Now, the government will be releasing a list of guidelines in Unlock 5.0.

Among the relaxations, it is expected that cinema and tourism will be reopened to give a boost to these two industries which have faced some of the worst losses due to the pandemic.
పాఠశాలలు ప్రారంభం నవంబర్ 2న, October ఐదో తారీఖు, విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందజేత.

PRC 2020 New Basic Pay ||| Transfers Points Calculator
Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Unlock 5.0 Guidelines – School Open Oct 15th, More relaxations for cinema and tourism; what to expect

What will be open in Unlock 5.0?
Under Unlock 4.0 services like salons, malls and restaurants were allowed to open in a curtailed manner which will come to an end on September 30th. Now, in Unlock 5.0 one might expect that cinemas might reopen which have been shut for months on end ever since the pandemic began.

Unlock 5.0 Guidelines - School Open From Oct 15th, More relaxations for cinema and tourism; what to expect
Unlock 5.0 Guidelines – School Open From Oct 15th, More relaxations for cinema and tourism

All the services which will be allowed will, of course, be permitted subject to conditions and restrictions so as to limit the risk of the spread of infection. The Prime Minister in his session with the chief ministers had insisted on reassessing the need for containment and lockdowns in a way that curbs Covid-19 spread. However, he had further said because of this, economic activities should not face problems. Delhi Airport’s Terminal 2 will also be operational starting on October 1st.

While, education too as taken a terrible hit, perhaps the classes 9-12 will continue appearing at school on a voluntary basis, while primary classes will remain shut for a while longer, HT reported. When it comes to cinema halls only open-air theatres were allowed to open in Unlock 4.0 despite cries from cinema owners.

More tourism centres and destinations are expected open in Unlock 5.0 just as the Taj Mahal recently began seeing visitors in Unlock 4. The MHA is likely to issue the guidelines for Unlock 5.0 soon.

Schools Reopening : ఏపీ లో స్కూల్స్ రీఓపెనింగ్ మళ్ళీ వాయిదా… కొత్తతేది ఎప్పుడంటే

  • ఏపీలో పాఠశాలల ప్రారంభించే తేదీ మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 5న ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని భావించిన జగన్ సర్కార్.. మరో నెల రోజుల పాటు ఈ తేదీని వాయిదా వేసింది.
  • ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా నవంబర్ 2న స్కూళ్లు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
  • అయితే జగనన్న విద్యా కానుకను మాత్రం అక్టోబర్ 5న ప్రారంభించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఆ రోజు రాష్ట్రంలోని ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేయనున్నారు.
  • పాఠశాలలు ప్రారంభానికి ముందే విద్యాకానుకను అమలు చేయాలని నిర్ణయించింది.
  • అందుకే పాఠశాలల పున:ప్రారంభం తేదీ వాయిదా పడినప్పటికీ జగనన్న విద్యాకానుకను మాత్రం అక్టోబర్ 5న ప్రారంభించాలని భావిస్తోంది.
  • విద్యా కానుక కిట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి మూడు జతల యూనిఫామ్, టెక్ట్స్,నోట్‌ పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, నోటు పుస్తకాలు అందించనున్నారు.
  • ఇప్పటికే పలు జిల్లాలకు నోట్ బుక్స్ చేరుకోగా.. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి నోట్‌బుక్స్, యూనిఫాం, బూట్లు, సాక్సులను కూడిన కిట్‌ను విద్యార్ధులకు ఇచ్చేందుకు అధికారులు సిద్దం చేస్తున్నారు.
  • విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్స్, బూట్లు సహా అన్ని మంచి నాణ్యతతో ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ఆయా స్కూల్స్‌లో మౌలిక వసతులు మెరుగుపరచాలని సీఎం జగన్ తెలిపారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.

Unlock 5.0 Guidelines Released – Permission for Theatres

  • అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల – థియేటర్లకు అనుమతి
  • దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది.
  • సెప్టెంబర్ 30తో అన్‌లాక్ 4.0 గడువు ముగియడంతో మరిన్ని మినహాయింపులతో కూడిన 5.0మార్గదర్శకాలను విడుదల చేసింది.
  • కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు/ మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, 50 శాతం సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతిచ్చింది.
  • అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు తెరిచే అంశంపై నిర్ణయాన్ని తీసుకునే వెసులుబాటును రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది.
  • ఈ అక్టోబర్ 15 నుంచి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్లు, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చింది.
  • అలాగే, క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్ పూల్స్ తెరిచే వెసులుబాటు కల్పించింది.
  • కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్రం స్పష్టంచేసింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here