AP Schools UDISE+ Forms Downlaod without login – UDISE+ Action Plan 2020-21
Contents
show
UDISE+ Forms Downlaod without login – UDISE+ Action Plan 2020-21 : లాగిన్ కాకుండానే UDISE+ 2020-21 డైస్ ఫారం లు డౌన్లోడ్ చేసుకునే విధానం. లాగిన్ కాకుండానే మీ పాఠశాల సంబంధించిన UDISE+ 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫారమ్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం లేదా వెరిఫై చేసుకునే విధానం.
ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
1.ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయాలి
2. క్లిక్ చేసిన తర్వాత బ్రౌజర్లో అక్కడ ఉన్న UDISE కోడ్ ఎడిట్ చేసి మీ పాఠశాల DISE కోడ్ ఎంటర్ చేసి ఓపెన్ చేస్తే మీ పాఠశాల తాలూకా DISE ఫారం లు డౌన్ లోడ్ అవుతాయి.
UDISE+ ACTION PLAN :2020-21
- HM తన లాగిన్ నుండి UDISE ఫార్మాట్ ను download చేసికొని ప్రింట్ తీసుకోవలెను. ఇందులో దాదాపు 80% already fill చేయబడి ఉంటుంది.
- Primary & UP school Headmasters ప్రింట్ అయిన ఫార్మ్ లో సమాచారమును Red ink తో నింపి సంతకాలు చేసి CRP ద్వారా మండల MIS/ DTPs కు అందచేయాలి.
High school HMs అయితే వారే తమ లాగిన్ నందు డేటా ఎంట్రీ చేయాలి. - MIS/DTPs CRPs ద్వారా వచ్చిన UDISE forms ను మీ లాగిన్ ల నందు ఎంటర్ చేయాలి. మీకు లాగిన్ లు ఇవ్వబడతాయి.
- MIS/DTPs తమ లాగిన్ నందు submit చేస్తే అది MEO log in లోకి వెళుతుంది.
అక్కడ MEO confirm చేస్తారు. High Schools కు Headmaster confirm చేస్తారు. - Deputy DEO లచే ఏర్పాటు చేయబడిన టీంలు అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఎంటర్ చేసిన డేటాను 10% cross verify చేస్తారు.
- ఈ ప్రక్రియ ఈనెల (April) 30 లోపు పూర్తి కావాలి.
https://udise.ap.gov.in/UDISE/allsectionsprint.do?mode=getAllPrint&schoolCode=28164600701 (DDO code change)
Click here and Downlaod UDISE forms