TSRTC Apprentice Jobs 2021 తెలంగాణ రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ అప్రెంటిస్‌షిప్‌ ఉద్యోగ అవకాశం

TSRTC Apprentice Jobs 2021 తెలంగాణ రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ అప్రెంటిస్‌షిప్‌ ఉద్యోగ అవకాశం

TS RTC Apprentice Jobs 2021 తెలంగాణ రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ అప్రెంటిస్‌షిప్‌ ఉద్యోగ అవకాశం : Telangana State RTC released a notification for the recruitment of the 75 posts of Apprentice Trainees.  How to Apply for Telangana State RTC Apprentice Recruitment 2021, TS RTC Apprentice Notification 2021 – 75 Apprentice Vacancy | Apply @ apprenticeshipindia.org. TSRTC Apprentice Jobs నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పదో తరగతి పాసై ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) 2021-22 విద్యా సంవత్సరానికి అప్రెంటిస్‌షిప్‌ ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. పదో తరగతి పాసై ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

TS RTC Apprentice Job 2021 తెలంగాణ రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ అప్రెంటిస్‌షిప్‌ ఉద్యోగ అవకాశం

ఐటీఐ డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రిషన్‌, మోటార్‌ మెకానిక్ ట్రేడులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కోసం అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

2021-22 విద్యా సంవత్సరంలో ఐటీఐ పాసైన విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌ చేయడానికి అవకాశం కల్పిస్తోంది.

ఇందు కోసం డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్, మోటార్‌ మెకానిక్ ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల (January) 30లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.

TSRTC Apprentice Jobs 2021 తెలంగాణ రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ అప్రెంటిస్‌షిప్‌ ఉద్యోగ అవకాశం
TSRTC Apprentice Jobs 2021 తెలంగాణ రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ అప్రెంటిస్‌షిప్‌ ఉద్యోగ అవకాశం

TS RTC 75 Apprentice Vacancy Apply @ apprenticeshipindia.org

Name of The Organization: Telangana State Road Transport Corporation 
Name of Posts ITI Apprentice
No of Posts 75 Posts
Job Category Government Training Jobs
Job Location Telangana
Application Mode Online Process
Last Date 30-01-2021
Website www.tspsc.gov.in

Telangana State RTC Jobs Selection Process

మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజినల్‌ పరిధిలోని 12 డిపోల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

How to Apply TSRTC Apprentice Jobs 2021

ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.apprenticeshipindia.org వెబ్ సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

How to Apply for Telangana State RTC Apprentice Recruitment 2021

Visit Official site https://apprenticeshipindia.org/
Click on the required notification.
Read the notification carefully.
Click on Apply Online
Fill the details on the application form.
Upload all necessary documents.
Click on the submit button.
Take print out for future use.

Important Dates of TSRTC Apprentice Jobs

Last Date For Submission Of online Application: 30-01-2021

More Details at https://apprenticeshipindia.org/

*Disclaimer : TeacherNews have published the above information for reference Purpose only. For any changes on the content, You refer to visit the Official website.*

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *