TS Police SI Recruitment Certificate Verification Schedule | ఎస్‌ఐ పోస్టుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు

TS Police SI Recruitment Certificate Verification Schedule | ఎస్‌ఐ పోస్టుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు

తెలంగాణ పోలీసు ఎస్‌ఐ సర్టిఫికేట్ల పరిశీలన, TSLPRB SI Certificate Verification, TS Police SI Recruitmenty 2019. TS Police Constable, SI, ASI Intimation Letter for Certificates Verification: TSLPRB has informed to candidates should download the Intimation letter / Call letter /Admit Card from the official website to attend the TS Police Certificates Verification process from 23rd to 24th July and for Editing / Modifying TS Police Online application Data. Telangana SI Document verification dates download. TSLPRB SI Certificate Verification, TSLPRB SI & PC Document Verification Dates, tslprb recruitment 2019, TSLPRB Constable Certificate Verification, TSLPRB, telangana police recruitment board, SI Certificate Verification, Document Verification, Constable Certificate Verification, certificate verification venues copy download.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

TS Police SI Recruitment Certificate Verification Schedule | ఎస్‌ఐ పోస్టుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు

ఎస్‌ఐ పోస్టుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు

​ఎంపికైనవారిలో సివిల్, ఏఆర్, సీపీఎల్‌ అంబర్‌పేట, ప్రత్యేక పోలీసు పటాలం ఎస్‌ఐలు, అగ్నిమాపకశాఖలోని స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్లు, జైళ్లశాఖకు చెందిన డిప్యూటీ జైలర్లు, అసిస్టెంట్లు, ఐటీ విభాగ ఎస్సైలు, వేలిముద్రల విభాగం ఏఎస్సై అభ్యర్థులున్నారు.

Important Dates :

జులై 23, 24 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్.. ఐజీ కార్యాలయంలో నిర్వహణ
అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు అవసరం

తెలంగాణలో ఎస్‌ఐ పరీక్ష ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులకు జులై 23, 24 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ భవన ఆవరణలో ఉన్న ఐజీ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది.

  1. అభ్యర్థులు ఎంపిక పత్రం, 
  2. మెయిన్ పరీక్ష హాల్‌టికెట్, 
  3. నాలుగు పాస్‌పోర్టు ఫొటోలు, 
  4. విద్యార్హత సర్టిఫికేట్లు, 
  5. అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను, 
  6. మూడు జతల కాపీలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

ఎస్ఐ పోస్టులకు సంబంధించి మొత్తం 1,272 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

Documents to be carried for Verification

Transaction Form of Edit/ Modify Application
Printout of Part II Application
Aadhaar Card
Academic Qualification
Residence Certificate
Study/ Bona Fide Certificates (4th to 10th Class)
Community Certificate
Non-Creamy Layer
No Objection Certificate
Certificates related to Age relaxation
Driving License
Any other relevant certificate.

Steps to download TS Police Admit cards:

Step 1: Log on to the official website: www.tslprb.in.
Step 2: Click on Login button in the TSLPRB Home
Step 3: A new page will appear on your screen
Step 4: Enter your registration number and date of birth (in DD/MM/YYYY format)
Step 5: Download the TSLPRB Constable, SI, ASI Intimation Letter (Admit Card)
Step 6: Carry your admit card at the certificates verification hall as per the information given on the admit card(Intimation letter).


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top