Telangana Stateb : How to get teachers Transfer’s points various reasons or categories
Common points:
Contents
show
- 20% కాని అంతకంట ఎక్కువ HRA పొందుతున్న ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం. కు 1 Point పూర్తి సంవత్సరాలు కాగ ఉన్న ఒక్కో నెలకు 0. 083 Points.
- 14.5% HRA పొందుతున్న ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం.కు 2 Pointస పూర్తి సంవత్సరాలు కాగ ఉన్న ఒక్కో నెలకు 0. 16 Points.
- 12% HRA పొందుతు as per the norms of the Panchayath Raj (Engineering) Department రవాణ సౌకర్యం ఉన్న ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం. కు 3 Points పూర్తి సంవత్సరాలు కాగ
- ఉన్న ఒక్కో నెలకు 0. 25 Points.
- 12% HRA పొందుతు as per the norms of the Panchayath Raj (Engineering) Department రవాణ సౌకర్యం లేని ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం. కు 5 Point ఒక్కో నెలకు 0. 416 చొప్పున
- కేటాయిస్తారు.
II. Special Points (Extra Points):
- ప్రభుత్వ గుర్తింపు పొంది OD Facility ఉన్న State Presidents and General Secretaries కి 10 Points
- అదేవిధం ఆసంఘాల జిల్లా President and General Secretaries కి 10 పాయింట్స్కే టాయిస్తారు.
- వివాహం కాని మహిళ ఉపాద్యులకు 10 పాయింట్స్ కేటాయిస్తారు.
- భార్య భర్త లు ఇద్దరు ఉద్యోగాస్తులయినపుడు వారు ఒకే
- జిల్లాలో పనిచేస్తున్నపుడు వారిలో ఎవరయినా ఒకరు Spouse Category లో వీరికి 10 పాయింట్స్ కేటాయిస్తారు.
- ఇది HM లకి 5 సం.లు ఇతర ఉపాధ్యాయులకు 8సం. ఒకసారి మాత్రమే భార్య కాని భర్త కాని ఉపయోగిసుకోవాలి. ఈవిదంగా వినియోగించుకున్న వారిని నిర్ణిత గడవులో Rationalization లో Transfer చేస్తె వీరికి మల్లి Spouse Category వాడుకోవడానికి అనుమతిస్తారు.
III. Rationalization Points:
- Rationalization ద్వారా Transfer చేయాల్సి వచ్చినపుడు వారికి
- అదనంగా 10 పాయింట్స్ కేటాయిస్తారు.
- 8సం. ఒక పాఠశాలలొ పూర్తిగా
- పనిచేసిన వారికి అదనపు పాయింట్స్ ఇవ్వరు.
- 2013 Transfers లో బదిలీ అయ్యి Relieve కానట్టి Teachers కోరుకున్న Place లో Post Rationalization ద్వారా ఇప్పుడు వేల్లినట్టయితే వారికి 5 పాయింట్స్ ఇస్తారు.
IV. Performance Related Extra Entitlement Points :
- కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే National Ward పొందిన వారికి 15పాయింట్స్
- State Government వారు ఇచ్చే State Award పొందిన వారికి 10 పాయింట్స్ కేటాయిస్తారు.
- SSC లో ఉత్తమ పలితాలు సాదించిన వారికి 100% సాదిస్తే 2.5 పాయింట్స్ 95%-99% సాదించిన వారికి 2 పాయింట్స్
- 90%-94% సాదించిన వారికి 1 పాయింట్ ఇస్తారు. Subject Teacher తను భోదించిన Subject లో వచ్చిన Result ఆదరంగా
- Headmaster గారికి
- మొత్తం పాఠశాల Result ఆదారంగా పాయింట్లు కేటాయిస్తారు
- SSA/ RMSA Trainings కి Resource Persons గా గత 3సం. లలో 3 Trainings పనిచేస్తే State Level కి 5 Points, District Level కి 4
- Points, Mandal Level కి 2 Points చొప్పున కేటాయిస్తారు.