‘తల్లికి వందనం’ పథకం అమలు ప్రారంభం – కీలక నిర్ణయాలు & మార్గదర్శకాలు విదుదల 2025
Thalliki Vandanam Scheme Implementation Guidlines 2025 Thalliki Vandanam Scheme Launched by Ap Govt. for the Academic Year of 2025. Government decides to implement Thalliki Vandanam Scheme Starts For June-2025. Thalliki Vandanam Scheme Registration :-Thalliki Vandanam Scheme Online Registration 2025 Check Here. AP Govt Launched Thalliki Vandanam Scheme Implementation Guidlines 2025 PDf Download.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చే దిశగా నిర్ణయాత్మక చర్యలు వేగంగా తీసుకుంటోంది, సంక్షేమ కార్యక్రమాలు ఫై మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మొదటగా దృష్టి సారించింది. హామీలు అమలు చేయడానికి నిర్ణయించిన ముఖ్యమైన కార్యక్రమాలలో మొదటగా ఒకటి’తల్లికి వందనం’ పథకం, ఇది మే నెలలో అధికారికంగా ప్రారంభించబడుతుంది . ఈ పథకంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రధానమంత్రి కిసాన్ పథకం ( Pradhan Mantri Kisan Yojana ) కింద రైతులు పొందే ప్రయోజనాలకు అదనంగా, మూడు విడతలుగా ₹20,000 రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు….! అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా 15000 చొప్పున తల్లులా కథలో నిధులు జమ చేయడం ప్రభుత్వం హామీ ఇచ్చింది , ఇక ఉద్యోగ అవకాశాలు కూడా భర్తీ చేయడానికి ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి చేయడానికి ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా, కొత్త ఉపాధ్యాయుల నియామకం పూర్తి చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నేటి మంత్రివర్గ సమావేశం భేటీలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ తేది పైన స్పష్టత వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో పాటుగా వచ్చే నెలలో తల్లికి వందనం పథకం అమలును కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ 15 వేలు చొప్పున తల్లి ఖాతాలో నిధులు జమ చేస్తామని తాజాగా ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు , అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కాగా, ఇప్పటికే ఈ పథకం అమలుకు వీలుగా అర్హతలు.. మార్గదర్శకాల పైన కసరత్తు కొనసాగుతోంది.
మార్గదర్శకాలు
- 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యా ర్ధులు చదువు తున్నారు.
- ఇందులో ప్రాధమికంగా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హు లుగా విద్యా శాఖ తేల్చిన్నట్లు సమాచారం.
- ఇందు కోసం దాదాపు రూ 10,300 కోట్లు అవసరమని అధికారులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు.
- ఇదే సమయంలో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది.
ఆదాయ పన్ను చెల్లింపు దారులు….! తెల్లరేషన్ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు.
ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధన లను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక, కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది
Thalliki Vandanam Scheme Online Registration Opens 2025
Thalliki Vandanam Scheme Online Registration 2025 Eligibility and Financial Benefits 2025 | Thalliki Vandanam Scheme Registration:-Thalliki Vandanam Scheme Online Registration 2025. The Andhra Pradesh state government, through the Telugu Desam Party ministry, launched the Thalliki Vandanam Scheme. Under this initiative, the Government intends to provide financial help of Rs. 15000 per year to Children From the State’s Economically Backward Classes in order for them to Complete their Education.