Relief From lockdown – Exceptions Items | లాక్‌డౌన్‌ నుంచి ఊరట విటికే మినహాయింపులు

Relief From lockdown – Exceptions Items | లాక్‌డౌన్‌ నుంచి ఊరట విటికే మినహాయింపులు

★ లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.
★ దేశంలోని అర్బన్‌ ప్రాంతాల్లోని నాన్‌ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో పలు మినహాయింపులు.
★ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు లేవుని తెలిపింది.
★ ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ గురువారం మీడియా సమవేశం ద్వారా వివరాలు వెల్లడి.
★ దేశ వ్యాప్తంగా నోడల్‌ అధికారులను నియమిస్తామని తెలిపారు.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Relief From lockdown – Exceptions Items | లాక్‌డౌన్‌ నుంచి ఊరట విటికే మినహాయింపులు

విటికే మినహాయింపులు

★ పుస్తకాలు, స్టేషనరీ షాపులు
★ నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్‌ షాపులు
★ మొబైల్‌ రిచార్జ్‌ షాపులు
★ ఆటొ కంపెనీలు
★ రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఎత్తివేత
★ ఫ్యాన్లు విక్రయించే ఎలక్ట్రికల్‌ దుకాణాలు
★ సిమెంట్‌ విక్రయాలకు అనుమతి
★ పిండి మిల్లులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు

PRC 2020 New Basic Pay ||| Transfers Points Calculator
Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Exemptions from lockdown to more sectors from 20th. April 2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here