PF Account Benefits – EPF Balance Check in Online/ Through Mobile | Contact Number
PF Account Benefits – EPF Balance Check in Online/ Through Mobile | Contact Number : Do you have a Employee PF account? But there are some things you need to know. There are several benefits to having a Provident Fund account. Every month a certain amount of employee salary (12% of basic salary and DA) is credited to the PF account. The company also contributes the same amount to the employee PF account. How to Know PF Account Balance. EPF Balance Want To Check Employees Provident Fund Balance? Follow These Steps.
PF Account Benefits – EPF Balance Check in Online/ Through Mobile | Contact Number
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పీఎఫ్ అకౌంట్ కలిగి ఉండటం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. సాధారణంగా ఉద్యోగి వేతనంలో (బేసిక్ వేతనం, డీఏ)లో 12 శాతం ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్‌లో జమవుతుంది. అదేసమయంలో ఉద్యోగి పని చేసే కంపెనీ కూడా 12 శాతం మొత్తాన్ని పీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తుంది. ఈవిధంగా ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్‌లో ప్రతి నెలా 24 శాతం మొత్తం జమవుతూ వస్తుంది.
- Income Tax Software || Student Add / Update Childinfo || 10th Material
- DA Arrears Online Calculator || Free Messge Alert
- Follow us on - FaceBook || Twitter || Telegram

PF Account five major benefits
- 1. పీఎఫ్ అకౌంట్‌ను దీర్ఘకాల రిటైర్మెంట్ స్కీమ్‌గా పరిగణిస్తారు. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.
- 2. ఈపీఎఫ్‌వో మెంబర్ రెగ్యులర్‌గా పీఎఫ్ అకౌంట్‌కు డబ్బులు కంట్రిబ్యూట్ చేస్తూ వస్తే.. అప్పుడు మెచ్యూరిటీ సమయంలో అదిరే లాభం పొందొచ్చు. అంతేకాకుండా పీఎఫ్ అకౌంట్ దారడు మరణిస్తే ఈడీఎల్‌ఐ స్కీమ్ కింద రూ.7 లక్షల వరకు కుటుంబానికి ఇన్సూరెన్స్ డబ్బులు లభిస్తాయి.
- 3 . అంతేకాకుండా పీఎఫ్ అకౌంట్ కలిగిన వారు రిటైర్మెంట్ తర్వాత జీవితాంతం పెన్షన్ పొందొచ్చు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ఈ ప్రయోజనం లభిస్తుంది.
- 4 . పీఎఫ్ అకౌంట్‌లోని మీ డబ్బుకు అదిరిపోయే వడ్డీ రేటు వర్తిస్తుంది. ప్రస్తుతం పీఎఫ్ అకౌంట్‌కు 8.5 శాతం వడ్డీ వస్తోంది.
- 5 . ఉద్యోగం పోయినప్పుడు పీఎఫ్ అకౌంట్ ఉంటే. దీని నుంచి ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కడానికి పాక్షికంగా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
How to Know Employee PF Account Balance
Epf Balance Want To Check Employees Provident Fund Balance? Follow These Steps. PF Account Benefits – EPF Balance Check in Online/ Through Mobile | Contact Number.
సులభంగానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. దీనికి 4 ఆప్షన్లు అందుబాటులో మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్, యాప్, వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
పీఎఫ్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో ఉద్యోగులు సులభంగానే తెలుసుకోవచ్చు. దీని కోసం చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. యూఏఎన్ యాక్టివేట్ అయిన ఉద్యోగులు ఎస్ఎంఎస్ పంపి బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. EPFOHO అని టైప్ చేసి UAN నెంబర్ ఎంటర్ చేసి ఎల్ఏఎన్ అని టైప్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 7738299899కు ఎస్ఎంఎస్ పంపాలి.
Know Your Balance
Give a Missed call to 01122901406
SMS EPFOHO<UAN><LAN> to 7738299899
అలాగే మిస్డ్ కాల్ ఇచ్చి కూడా పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. అంతేకాకుడా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లి యూఏఎన్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయ్యి పీఎఫ్ బ్యాలెన్స్ చూడొచ్చు. ఇక చివరిగా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
CONTACT US
EPFO HEAD OFFICE
Bhavishya Nidhi Bhawan,
14, Bhikaiji Cama Place,
New Delhi – 110 066.
Zonal ACC Office TELANGANA (HYDERABAD)
NAC CAMPUS,
KOTHAGUDA
Hyderabad-500084
Zonal ACC Office ANDHRA PRADESH (VIJAYAWADA)
D.No.26-4-16,17, 2nd Floor
Gnanolive Street, Gandhi Nagar
Vijaywada-520003