OFB Jobs 4805 Vacancies in Ordinance Factories | Online Apply Details
ordnance factory recruitment 2019-20 apply online, indian ordnance factory recruitment notification 2019, ordnance factory recruitment 2019-20, how to join ordnance factory, upcoming vacancy in ordnance factory 2020, ofb charge man recruitment, indian ordnance factory recruitment 2019 apply online and indian ordnance factories 4805 posts notification download. OFB Jobs 4805 Vacancies in Ordinance Factories | Online Apply Details released. OFB Jobs 4805 Vacancies in Ordinance Factories .. Details, OFB Jobs ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో 4805 ఖాళీలు.. వివరాలు ఇలా. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్&ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ & ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
OFB Jobs 4805 Vacancies in Ordinance Factories | Online Apply Details
Trade Apprentice Posts
Total Vacancaies : 4805
ITI Category: 3210 Posts
Non-ITI Category: 1595 posts
Who are Eligible for
10th class and ITI eligible candidates are eligible to apply. నాన్-ఐటీఐ కేటగిరీకి కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 40 శాతం మార్కులు ఉండాలి.
Age limit :
దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి
పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. డిసెంబరు చివరి వారంలో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచనున్నారు.
Required Documents :
S.S.C/Xth Mark Sheet
H.S.C/XlIth Mark Sheet, if applicable.
Engg/Diploma Mark Sheet
Original or Provisional Engineering/Diploma Certificate.
Community Certificate
Passport Size Photograph – 3 Nos.
Original photo ID Adhar card/Driving License/Voter ID.
Address:
Government of India, Ministry of Defence
Ordnance Factory Board
Ordnance Factory Recruitment Centre (OFRC)
Ambajhari, Nagpur – 440021
Skill INDIA – Skill OFBTrade Apprentice apply last date: 30th December 2019
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నోటిఫికేషన్ వివరాలు https://ofb.gov.in/news