Need a SBI Personal loan | SBI Bumper Offer low interest rate on housing Loan | Low EMI in SBI
State Bank of India (SBI) Offer low interest rate on personal and housing Loan, రుణం కావాలా : ఎస్‌బీఐ బంపర్ ఆఫర్. EMI Calculation formula, Which bank has lowest home loan interest rates? Which bank has lowest interest rate on personal loan? What is the rate of interest of personal loan and Housing loan in SBI? What is top up loan in SBI? SBI is also offering personal loans starting from 10.75 per cent with a long re-payment period of 6 years. Most banks usually offer interest rates upwards of 11 per cent, upto a tenure of 5 years. SBI’s personal loan offering thus implies a lower EMI.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Need a SBI Personal loan | SBI Bumper Offer low interest rate on housing Loan | Low EMI in SBI
How to Calculate Personal loan EMI
The EMI for a personal loan can be calculated using the three loan elements, the SBI personal loan interest rates, loan amount and the tenure. Apply the following mathematical formula to calculate EMI:
Where, P= Loan amount, r= interest rate, n=tenure in months.
రుణం కావాలా : ఎస్‌బీఐ బంపర్ ఆఫర్
★ రిటైల్ బ్యాంకింగ్ ఖాతాదారులకు ఎస్‌బీఐ పండుగ సీజన్ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటన.
★ వ్యక్తిగత, గృహరుణాలపై తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేయడంతో పాటు ఈఎంఐ భారాన్ని తగ్గించే వెసులుబాటు కల్పించనున్నట్టు ప్రకటన.
★ రూ 20 లక్షల లోపు వ్యక్తిగత రుణం తీసుకునేవారికి కనిష్ట స్ధాయిలో 10.75 శాతం నుంచి వడ్డీ రేటును ఆఫర్ చేస్తామని వెల్లడి.
★ కస్టమర్లపై ఈఎంఐ భారాన్ని తగ్గించేందుకు వ్యక్తిగత రుణాలను తిరిగి చెల్లించే గడువును ఐదేళ్ల నుంచి ఆరు సంవత్సరాలకు పొడిగింపు.
★ ఇక ఖాతాదారులకు ఆన్‌లైన్ సేవలు అందించే తన యోనో యాప్ ద్వారా రూ 5 లక్షల వరకూ వ్యక్తిగత రుణం అందించనున్నట్టు పేర్కొంది.
★ ఈ యాప్ ద్వారా కేవలం నాలుగు క్లిక్‌లతోనే రుణం మొత్తం వారి ఖాతాల్లోకి చేర్చనున్నట్టు తెలిపింది. మరోవైపు రూ 50 లక్షల వరకూ విద్యా రుణాలను 8.25 శాతం వడ్డీరేటుతో అందుబాటులోకి తీసుకువచ్చింది.
★ ఎడ్యుకేషనల్ లోన్ కస్టమర్లు 15 ఏళ్ల వ్యవధిలో రుణ మొత్తం తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించడంతో వారిపై ఈఎంఐ భారం తగ్గుతుందని తెలిపింది.
★ మరోవైపు సెప్టెంబర్ 1 నుంచి గృహ రుణాలపై కేవలం 8.05 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది.
SBI Xpress Credit Personal Loan – Eligibility Criteria
➤ You should have a salary account with SBI
➤ Your minimum monthly salary should be Rs. 15,000
➤ You should be an employee of Central/ state/ quasi government, Central PSUS and profit making state PSUS, Educational institutions of national repute, Selected corporates with or without relationship with the bank.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});