AP MDM Maintain Guidelines, Daily Upload Details in Jagannanna Gorumudda App
AP MDM Maintain Guidelines, Dialy Upload Details in Jagannanna Gorumudda App : మధ్యాహ్న భోజన పథకం ( జగనన్న గోరుముద్ద ) – IMMS (Integrated Monitoring System for Mid Day Meals (MDM & Sanitation) APP విశేషాలు. రోజూ హెచ్ ఎమ్ గారు MDM వివరాలు నమోదు చెయ్యాలి. Inspection Report పంపాలి.
MDM Maintain Guidelines, Daily Upload Details in Jagannanna Gorumudda App
MDM helps poor pupils from rural and urban areas and resolves problems with lack of nutrition, food security and access to Education. The app, once put in on automaton device, would like web to send MDM figures as user has choice to send the figure through the app.
Daily Upload Details in Jagannanna Gorumudda App
- స్టోరేజ్ ఏరియా ఫోటో
- కుకింగ్ ఏరియా ఫోటో
- యూటిసెల్స్ క్లీనింగ్ ఫోటో
- వేస్ట్ మేనే్మెంట్ ఫోటో
- ఫుడ్ టెంపరేచర్
- డ్రింకింగ్ వాటర్ ఫోటో
- క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఫోటో
- Toilets ఫోటోలు
- Cleaning Photos
ఇందులో అప్లోడ్ చెయ్యాలి..(ప్రతిరోజూ)
Inspection ఐదు స్టేజీ లలో జరుగుతుంది
HM , School Chairman , Welfare Asst , MEO , Officials
ఈ ఫోటోల కి సంబంధించి స్టార్ గ్రేడింగ్ కూడా ఉంటుంది.
AP MDM (Jagannanna Gorumudda) App Download
Primary School Teachers Attend Clarification