How to Registration in Fit India your School | Day wise Programme Activities

How to Registration in Fit India your School | Day wise Programme Activities

FIT INDIA Registration link at fitindia.gov.in. FIT India Day wise programmes details, How to Registration in Fit India your School | Day wise Programme Activities Download. Activities to be undertaken during the Fitness Week Celebration day wise details. Schools shall ensure that all Students, Parents, Staff and Management shall actively participate in the proposed Fit India School Week celebration. The Schools may create a new page on its website titled “Fit India Movement” and a brief about the activities undertaken and related pictures/videos be uploaded on it. Also, the schools may register on official Fit India Portal and upload report/ pictures/ videos at: http://fitindia.gov.in/fit-india-school-wee.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

How to Registration in Fit India your School | Day wise Programme Activities

How to Registration in Fit India your School | Day wise Programme Activities

Day wise Activities 

First day is a Activity to be done 

ఉదయం అసెంబ్లీ-యోగా
విద్యార్థులు మరియు సిబ్బందికి శారీరక ధారుడ్యం మరియు పోషణపై అవగాహన కల్పించుట.

Second day is a Activity to be done

ఉదయం అసెంబ్లీ-చేతులతో వ్యాయామం
మానసిక ధారుడ్యంపై అవగాహనా కార్యక్రమం (ఉదా : చర్చలు, క్రీడా, మానసిక తత్వవేత్తల ఉపన్యాసాలు)

Third day is a Activity to be done

ఖేల్ ఇండియా యాప్ ద్వారా విద్యార్ధుల ఫిట్ నెస్ అసెస్ మెంట్ ప్రారంభం.
ఫిట్ బాడీ – ఫిట్ మైండ్ – ఫిట్ ఎన్విరాన్ మెంట్ అనే అంశాలపై విద్యార్థులందరికీ పోస్టర్ తయారీ పై పోటీ నిర్వహణ.

Firth day is a Activity to be done

నృత్యము, ఏరోబిక్స్, యోగా, మార్షల్ ఆర్ట్స్, రోప్-స్కిప్పింగ్, గార్డెనింగ్ మొదలైన అంశములపై విద్యార్థులందరికీ శిక్షణా కార్యక్రమం.
ఫిట్ ఇండియా స్కూల్ అనే అంశంపై విద్యార్థులందరికీ వ్యాసరచన / పద్య రచన పోటీల నిర్వహణ.

Five day is a Activity to be done

విద్యార్థులందరికీ ఫిట్ నెస్ పై స్పోర్ట్స్ క్విజ్

Sixth day is a Activity to be done

సాంప్రదాయ / స్వదేశీ / ప్రాంతీయ ఆటలలో ( ఉదా : కబడ్డీ, ఖోఖో ఆట, బొంగరాల ఆట, దొంగ పోలీస్ ఆట, గొలుసు ఆట, గోటి ఆట, పులి ఆట) విద్యార్థులు, సిబ్బంది మరియు తల్లిదండ్రుల కోసం పోటీల నిర్వహణ, మన దేశ వైవిధ్యంలో ఐక్యతను, మన దేశ ప్రజల మధ్య సాంప్రదాయకంగా ఉన్న భావోద్వేగ బంధాలను బలోపేతం చేయడం మొదలగు అంశాలపై విద్యార్థులను, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసి ఉత్తేజ పూరితమైన మరియు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయుట.

How to login fit india website 

  1. ప్రతి పాఠశాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయుడు అధికారి ఫిట్‌ ఇండియా స్కూల్‌వీక్‌ పోర్టల్‌లో నమోదు కావాలి. 
  2. యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్ ను నమోదు చేసుకోవాలి. 
  3. ఇందుకోసం వెబ్‌సైట్‌కు లాగిన్‌ కావాలి. తరువాత వారోత్సవాల సందర్భంగా చేసిన కార్యక్రమాలు ఫొటోలు, వీడియోలు ఈ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేలా చర్యలుతీసుకోవాలి. 
  4. అన్ని పాఠశాలలకు భారత ప్రభుత్వంచే డిజిటల్‌ సర్టిఫికెట్‌ అందిస్తుంది. 
  5. ఈ సర్టిఫికెట్‌ను ఫిట్‌ ఇండియా వీక్‌ విజయవంతంగా నిర్వహించినతరువాత ఫిట్‌ఇండియా పోర్టల్‌ నుంచి డౌన్‌లోడు చేసుకోవచ్చు.

Rating to Schools

భారత క్రీడా సాధికార సంస్థ ప్రతి పాఠశాలకు వారు చేసిన కార్యక్రమాలు,అక్కడ ఉన్న సౌకర్యాలను బట్టీ రేటింగ్‌ ఇస్తారు. ఇందు కోసం త్రీస్టార్‌, ఫైవ్‌స్టార్‌ రేటింగ్ ను ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఆయా పాఠశాలల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, క్రీడలు, వ్యాయామ విద్యకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇందుకోసం కేటాయించే పనిగంటల ఆధారంగా రేటింగ్‌ ఇస్తారు. కార్యక్రమాలను పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలి. రోజువారీ కార్యక్రమాలు రాష్ట్ర పథక సంచాలకులకు నివేదిక అందజేయాలి.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

FIT INDIA Registration link click here http://fitindia.gov.in/
.
Scroll to Top