How to get Promotion Teachers salary in CFMS 2023 | SA Promotion Teachers Salaries | DDO letter to CFMS

How to get Promotion Teachers salary in CFMS 2023 | SA Promotion Teachers Salaries | DDO letter to CFMS

How to get Promotion Teachers salary in CFMS 2023 | SA Promotion Teachers Salaries | DDO letter to CFMS

ఇటీవల ఉన్నతీకరణ పదోన్నతి పొందిన భాషాపండితుల జీతభత్యాల విషయమై ఒక వివరణ
1. క్యాడర్ స్ట్రెంత్ మన పాఠశాల CFMS లో update కోసం ఉప ఖజానా శాఖ అధికారి నుంచి UPGRADATION List lo చూపిన మాదిరిగా SLO కాపీని పొందాలి.
2.దీనికోసం సంబంధిత ఉపాధ్యాయుడు గాని లేదా సంబంధిత పాఠశాల నుంచి ఎవరు వెళ్లినా ఈ కాపీ ఉప ఖజానా శాఖ అధికారి కార్యాలయంలో పొందవచ్చు
3. అనంతరం సదరు ఎస్ ఎల్ ఓ కాపీ, జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చిన పదోన్నతి ఉత్తర్వుల కాపీ మరియు క్యాడర్ స్ట్రెంత్ నిమిత్తం DEO జారీచేసిన ఉత్తర్వుల కాపీ (పైన ఉన్న ప్రొసీడింగ్స్ మరియు స్కూల్ పేరుతో పోస్ట్ SANCTION అయినట్లు ఉన్న పేజీ కాపీ కలిపి సి ఎఫ్ ఎం ఎస్ లో స్కాన్ చేసి కేడర్ స్ట్రెంత్ కోసం ఇన్సిడెంట్(QUERRY) నమోదు చేయాలి.
4. తదుపరి సి ఎఫ్ ఎం ఎస్ కు సబ్మిట్ చేయాలి. అనంతరమే సి ఎఫ్ ఎం ఎస్ నుంచి అప్డేట్ వస్తుంది.
5. ప్రస్తుతం సి ఎఫ్ ఎం ఎస్ సర్వర్ కొంచెం డౌన్లో ఉండడం వలన అప్ డేట్ కావడానికి ఐదు, ఆరు రోజులు పట్టవచ్చు. అప్డేట్ వచ్చాక జీతం బిల్లు పెట్టుకోవాలి.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

How to get Promotion Teachers salary in CFMS | SA Promotion Teachers Salaries | DDO letter to CFMS

ఈ విధంగా ఉన్నతీకరణ పొందిన భాషా పండితులు సంబంధిత ఎస్ టి ఓ నుంచి ఎస్ ఎల్ వో కాపీని పొంది తదనంతరం DDO వారిచే సి ఎఫ్ ఎం ఎస్ ఇన్సిడెంట్ ను పెట్టి ప్రాసెస్ చేయించవలెను.

Promotion Fixation Proceedings and Bill Preparation Software Download
Download DDO letter to CFMS for SA Promotion Teachers Salaries

Scroll to Top