Housing loan Interest Tax Deduction Clarification in Telugu for Section 24, 80EE & 80EEA

Housing loan Interest Tax Deduction Clarification in Telugu for Section 24(b), 80EE & 80EEA : Home loan Interest Deduction 2,00,000 in Income Tax FY 2020-21. Section 80EEA – Deduction on home loan interest for affordable housing extended in Budget 2021. What is Section 80EE?, Section 80EE Eligibility Criteria details.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

Housing loan Interest Tax Deduction Clarification in Telugu for Section 24, 80EE & 80EEA

Housing loan Interest Tax Deduction Clarification in Telugu for Section 24, 80EE & 80EEA
Housing loan Interest Tax Deduction Clarification in Telugu for Section 24, 80EE & 80EEA

Housing loan Section 24(b) Benefis

Deduction of Rs 2 lakhs for self occupied property and entire interest for let-out property.

Section 80EEA Eligibility Criteria

  • Additional deduction amounting to Rs 1,50,000 is allowed in addition to deduction under section 24(b).
  • Loan should be sanctioned between 1st April 2019 – 31st March 2020.
  • Stamp duty value of the house should not exceed Rs 45 lacs.
  • Carpet area of the house should not exceed 60 sqmtr in metro cities and 90 sqmtr in other cities.

Eligibility Criteria of Section 80EE:

  • Individual taxpayers who have bought a house for the first time and taken a home loan can claim the tax deduction benefit under section 80EE.
  • Value of the house should be Rs.50 lakh or less.
  • Home loan availed should be Rs.35 lakh or less.
  • Deduction limit is upto Rs. 50,000 per annum and only available on the interest paid for the home loan.
  • Loan should be sanctioned by a recognised financial institution and disbursed during the period between April 2016 to March 2017.

Housing loan Interest Tax Deduction Clarification in Telugu for Section 24, 80EE & 80EEA

Frequently Asked Questions by DDOs for Housing Loan Interest Deductions
హౌసింగ్ లోన్ విషయంలో తరచు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది సెక్షన్ 24 మాత్రమే కాకుండా ఇంకా వేరు సెక్షన్లలో ఇంట్రెస్ట్ డిడక్ట్ అవుతుంది అని. హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సంబంధించిన సెక్షన్ల గురించి ఓసారి చూద్దాం.

సెక్షన్ 24 :  ఈ సెక్షన్ లో గరిష్టంగా 2లక్షల వరకు హౌసింగ్ లోన్ పైన చెల్లించిన ఇంట్రెస్ట్ కి మినహాయింపు కలదు.

నిబంధనలకు లోబడి సెక్షన్ 24 కి అదనంగా ఇంట్రెస్ట్ మినహాయింపు ఉన్న సెక్షన్ల వివరాలు నిబంధనలు ఏంటి ఎవరికి వర్తించవచ్చు అనేది చూద్దాం.

సెక్షన్ 80EE : సెక్షన్ 24 లో 2లక్షల వరకు మినహాయింపు పొగ ఇంకా అదనంగా చెల్లించిన ఇంట్రెస్ట్ ఈ సెక్షన్ లో గరిష్టంగా 50,000 వరకు అదనపు మినహాయింపు కలదు.

80 EE వర్తింపు నిబంధనలు:

1. హోమ్ లోన్ బ్యాంక్ ల నుండి లేదా హౌసింగ్ ఫైనాన్సు కంపెనీల నుండి తీసుకుని ఉండాలి.
2. లోన్ FY 2016 -17 (01.04.2016 నుండి 31.03.2017 మధ్య) లో మాత్రమే తీసుకుని ఉండాలి.
3. వారి పేరిట కేవలం ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఉండాలి.
4. వారు ఈ ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణం 35లక్షలు లేదా 35లక్షల లోపు ఉండాలి
5. ఇట్టి ఇంటి విలువ (ప్రభుత్వ విలువ) 50లక్షలు లేదా 50లక్షల లోపు ఉండాలి.

పై 5నిబంధనలు సంతృప్తి చెందిన వారు అదనపు 50,000 మినహాయింపుకు అర్హులు.

సెక్షన్ 80EEA :  సెక్షన్ 24 లో 2లక్షల వరకు మినహాయింపు పొగ ఇంకా అదనంగా చెల్లించిన ఇంట్రెస్ట్ ఈ సెక్షన్ లో గరిష్టంగా 1,50,000 వరకు హౌసింగ్ లోన్ పైన చెల్లించిన ఇంట్రెస్ట్ కి అదనపు మినహాయింపు కలదు.

80 EEA వర్తింపు నిబంధనలు:

1. లోన్ బ్యాంక్ ల నుండి లేదా హౌసింగ్ ఫైనాన్సు కంపెనీల నుండి తీసుకుని ఉండాలి.
2. లోన్ FY 2019 -20 (01.04.2019 నుండి 31.03.2020 మధ్య) లో మాత్రమే తీసుకుని ఉండాలి.
3. వారి పేరిట కేవలం ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఉండాలి.
4. రిజిస్ట్రేషన్ కోసం ఇంటి విలువ (ప్రభుత్వ విలువ) 45లక్షలు లేదా 45లక్షల లోపు విలువ ఉన్న ఇంటికి స్టాంప్ డ్యూటీ చెల్లించి ఉండాలి.

పై 4నిబంధనలు సంతృప్తి చెందిన వారు అదనపు 1,50,000 మినహాయింపుకు అర్హులు.

పై రెండు సెక్షన్లు (80EE & 80EEA) నిబంధనలు సంతృప్తికరంగా ఉన్నవారు మాత్రమే అదనపు మినహాయింపు వర్తిస్తుంది.  డి.డి.ఓ లకు సెక్షన్ 192 ప్రకారం ఉద్యోగులకు చెల్లించిన వేతనాలకు ఆదాయ పన్ను ఎలా గణించాలి ఎలాంటి సెక్షన్ల ప్రకారం మినహాయింపులు ఉంటాయి అనేది తెలుపుతూ ప్రతి సంవత్సరం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాయు సర్క్యూలర్ జారీ చేస్తారు. ఈ సంవత్సరం జారీ చేసిన సర్క్యూలర్ 20/2020 మన వెబ్సైట్ www.teachernews.in నందు పొందుపరచడం జరిగింది.

How to Calculate Arrears Claim Relief under Section 89(1)
Employees Income Tax Software Download (Updated)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top