Gas Booking in WhatsApp in Your Mobile – Process in Telugu | HP Gas Booking Phone Numbers

Gas Booking in WhatsApp in Your Mobile – Process in Telugu | HP Gas Booking Phone Numbers

Gas Booking in WhatsApp in Your Mobile – Process in Telugu | HP Gas Booking Phone Numbers : how to gas booking through your whatsapp mobile procedure, HP Gas Online Booking, How to Book HP Gas? How can I book indane gas through Whatsapp? How do I book HP gas on my phone? What is IVR number in gas booking? How can I book hp gas cylinder by phone?. State wise HP Gas booking Phone Numbers. ఇన్నాళ్లూ గ్యాస్ బుక్ చేసుకోవాలంటే అదో రకమైన ఇబ్బంది. ఇప్పుడు వాట్సాప్ ద్వారా చక్కగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. ఇప్పుడు వాట్సాప్ ద్వారా మీరు… గ్యాస్ బుక్ చేసుకోవడమే కాదు… మీ బ్యాంక్ అకౌంట్‌లో గ్యాస్ సబ్సిడీ అమౌంట్ గత ఆరు నెలల్లో ఎన్నిసార్లు, ఎంతెంత డిపాజిట్ అయ్యిందో తెలుసుకోవచ్చు, అంతే కాదు మీరు ఎన్ని సిలిండర్లు వాడారు, ఇంకా ఎన్ని వాడొచ్చు అనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో వాట్సాప్ వాడకం కామన్. అందుకే… గ్యాస్ బుకింగ్ కూడా వాట్సాప్ ద్వారా చేసుకునే వీలు కల్పించారు.

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Gas Booking in WhatsApp in Your Mobile – Process in Telugu | HP Gas Booking Phone Numbers

ప్రస్తుతానికి HP గ్యాస్ వినియోగదారులు ఇలా వాట్సాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఆ ప్రక్రియను తెలుసుకుందాం.
Gas Booking in WhatsApp in Your Mobile - Process in Telugu

How to Book a Cylinder Through WhatsApp:

– HP గ్యాస్ వినియోగదారులు వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
– HP గ్యాస్ బుకింగ్ వాట్సాప్ నంబర్ ఇదే 9222201122
– నంబర్ సేవ్ చేశాక… వాట్సాప్ కాంటాక్ట్స్‌లో గ్యాస్ బుకింగ్ నంబర్ సెర్చ్ చెయ్యాలి.
– నంబర్ దొరికాక… ఓపెన్ చేసి… HELP అని టైప్ చేసి… సెండ్ చెయ్యాలి.
– వెంటనే మీకు ఓ మెసేజ్ వస్తుంది. అది ఇలా ఉంటుంది “Please send any of the below keywords to get help.

SUBSIDY / QUOTA / LPG ID / BOOK For gas booking:

– BOOK అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి. కస్టమర్ పేరు, కస్టమర్ నంబర్ వివరాలు మీకు వాట్సాప్ రిప్లై రూపంలో వస్తాయి. అవి కరెక్టే అయితే… Y అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి. వెంటనే బుకింగ్ కన్ఫర్మ్ అయినట్లుగా చెబుతూ మెసేజ్ వస్తుంది. అందులో రిఫరల్ నంబర్, డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ వస్తాయి.

సబ్సిడీ వివరాలు కోసం :

SUBSIDY అని టైప్ చేసి… సెండ్ చెయ్యాలి. మీ వివరాలు ఇలా కనిపిస్తాయి.
1: Refill subsidy sent on:2020-01-21 to your account 6XXXXX523 Bank: AXIS BANK
2: Refill subsidy sent on:2019-12-07 to your account 6XXXXX523 Bank: AXIS BANK
3: Refill subsidy sent on:2019-11-21 to your account 6XXXXX523 Bank: AXIS BANK
4: Refill subsidy sent on:2019-09-27 to your account 6XXXXX523 Bank: AXIS BANK
5: Refill subsidy sent on:2019-08-31 to your account 6XXXXX523 Bank: AXIS BANK
6: Refill subsidy sent on:2019-07-28 to your account 6XXXXX523 Bank: AXIS BANK


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కోటా వివరాల కోసం :

– QUOTA అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి.
– మీకు ఓ మెసేజ్ వస్తుంది. మీరు 4/12 సబ్సిడీ సిలిండర్లు వాడారు అని చెబుతారు. అంటే నాలుగు వాడారు. మరో 8 వాడుకోవచ్చు.
LPG వినియోగదారు 17 నంబర్లను తెలుసుకోవడానికి LPGID అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి.
లేదా www.mylpg.in లో వివరాలు ఇచ్చి… ఐడీ పొందొచ్చు.

HP Gas Online Booking Number – IVRS/SMS

States/AreasPhone Numbers
Delhi & NCR99909 23456
Kerala99610 23456
Maharashtra & Goa88888 23456
Bihar94707 23456
Assam90850 23456
Tamil Nadu90922 23456
Jammu & Kashmir90860 23456
Himachal Pradesh98820 23456
Andhra Pradesh96660 23456
Rajasthan78910 23456
Haryana98129 23456
Karnataka99640 23456
Jharkhand89875 23456
Uttar Pradesh (W)81919 23456
Odisha90909 23456
Punjab98556 23456
West Bengal90888 23456
Gujarat98244 23456
Puducherry90922 23456
Uttar Pradesh98896 23456
Madhya Pradesh & Chhattisgarh96690 23456
Scroll to Top