AP School Activities, Holidays, FA, SA Dates and Month wise working days 2019-20 |

AP School Activities Holidays, FA, SA Dates and Month wise working days 2019-20 

AP Schools Month Wise Working Days in 2019-20 Academic Year. Primary, Upper Primary and High Schools Academic Calendar 2019-20. Primary, UP and High Schools FA-1,FA-2,SA-1,FA-3,FA-4,SA-2 Exams Time Table/ Dates and Online Uploading Schedule. Mid-Term Holidays for UP / High Schools, Dasara, Christmas, Pongal Holidays list. High Schools month wise activities, Subject Wise Weightage, Formative Assessment 1/ 2/ 3 /4 Suggested Time Table, Formative Exam Dates, Summative Exams Schedule, Virtual Class Rooms Time Table, Dasara Sankranti Holidays for 2019-20.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

AP School Activities, Holidays, FA, SA Dates and Month wise working days 2019-20

AP School Activities, Holidays, FA, SA Dates and Month wise working days 2019-20
AP School Activities, Holidays, FA, SA Dates and Month wise working days

విద్యాసంవత్సరం నిర్వహించే ముఖ్య కార్యక్రమాలు 

కార్యక్రమం — స్థాయి — నిర్వహించే సమయం

➤ 1. అమ్మకు వందనం — పాఠశాల — వసంత పంచమి
➤ 2. స్వచ్చ పాఠశాల — పాఠశాల — ప్రతి శుక్రవారం
➤ 3. యస్. యం. సి. సమావేశం — పాఠశాల — ప్రతి నెల మొదటి గురువారం
➤ 4. భాషోత్సవం — పాఠశాల — 08-08-2019
➤ 5. పఠనోత్సవం — పాఠశాల — 02-11-2019
➤ 6. రాజ్యాంగ దినోత్సవం — డివిజన్ / జిల్లా: 23-11-2019, రాష్ట్రం: 26-11-2019
➤ 7. గణితోత్సవం డివిజన్/ జిల్లా: 11-12-2019, రాష్ట్రం: 22-12-2019
➤ 8. క్రీడోత్సవం — మండలం — 30-01-2020
➤ 9. సృజనోత్సవం — డివిజన్ / జిల్లా: 21-02-2020, రాష్ట్రం: 28-02-2020
➤ 10. పాఠశాల వార్షికోత్సవం — పాఠశాల — మార్చి మొదటి వారం.

పాఠశాలల విద్యా విషయక క్యాలెండర్

నెల వారీగా పనిదినాలు (2019 – 20) :

➤ జూన్ -16
➤ జూలై – 26
➤ ఆగస్టు – 23
➤ సెప్టెంబర్ – 20
➤ అక్టోబర్ – 15
➤ నవంబర్ – 25
➤ డిసెంబర్ – 24/18
➤ జనవరి – 18/22
➤ ఫిబ్రవరి(2020) – 23
➤ మార్చి – 23
➤ ఏప్రియల్ – 17

మొత్తం పని దినాలు – 233

పరీక్షలు – ప్రణాళిక పరీక్ష ( FA/ SA Exam Dates ) : 

● 1) నిర్మాణాత్మక మూల్యాంకనం – 1 — జూలై 2019 — ఆన్ లైన్ అప్ లోడ్ 10-08-2019.
● 2) నిర్మాణాత్మక మూల్యాంకనం – 2 — సెప్టెంబర్ 2019 — ఆన్ లైన్ అప్ లోడ్ 10-10-2019.
● 3) సంగ్రహణాత్మక మూల్యాంకనం -1 — 01-11-2019 నుండి 16-11-2019 వరకు(అక్టోబర్ నెల వరకు సిలబస్) — ఆన్ లైన్ అప్ లోడ్ 10-12-2019.
● 4) నిర్మాణాత్మక మూల్యాంకనం – 3 — డిసెంబర్ 2019 — ఆన్ లైన్ అప్ లోడ్10-01-2020.
● 5) నిర్మాణాత్మక మూల్యాంకనం -4 — ఫిబ్రవరి 2020 –ఆన్ లైన్ అప్ లోడ్ 10-03-2020.
● 6) సంగ్రహణాత్మక మూల్యాంకనం – 2 — 06-04-2020 నుండి 21-04-2020 వరకు — ఆన్ లైన్ అప్ లోడ్ 30-04-2020.

సెలవులు – ప్రణాళిక ( List of Holidays )

1) దసరా సెలవులు: 29-09-2019 నుండి 09-10-2019 వరకు
2) క్రిస్మస్ సెలవులు: 24-12-2019 నుండి 01-01-2020 వరకు (మిషనరీ పాఠశాలలు)
3) సంక్రాంతి సెలవులు: 11-01-2020 నుండి 20-01-2020 వరకు (సాధారణ పాఠశాలలు)
4) వేసవి సెలవులు: 24-04-2020 నుండి 11-06-2020 వరకు

5) ఐచ్ఛిక సెలవులు, స్థానిక సెలవులు: ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ఆధారంగా ఏవైనా ఐదు ఐచ్ఛిక, మూడు స్థానిక సెలవులను ప్రధానోపాధ్యాయుడు ఎంపిక చేసుకొని జిల్లా విద్యాధికారి / ఉప విద్యాధికారి / మండల విద్యాధికారివారి ముందస్తు అనుమతిని పొందాలి.

Note  : ఐచ్ఛిక, స్థానిక సెలవులను వ్యక్తిగత సెలవులుగా కాకుండా పాఠశాల సెలవులుగా ప్రకటించాలి.

అప్పుడు పాఠశాల పని దినాలు: 233-8=225.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Disclaimer : Above information is published for reference only. For any changes to the content, you can visit the official website.