AP School Academic Calendar 2019 | Holidays list, FA / SA Exam Dates 2019-2020
AP Academic Calendar 2019-2020, AP Schools Academic Calendar for the year 2019-2020 and Rajanna Badi bata programmes, activities download. AP Schools FA 1, FA 2, FA 3, FA 4 Exams Schedule, AP Schools SA 1, SA 2 Exams Dates, Andhra Pradesh Schools First term, Dasara Holidays, Sankranthi Holidays, Second term Holidays, month wise working Days. తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. అన్ని పాఠశాలలు బుధవారం (జూన్ 12, 2019) నుంచి పున:ప్రారంభం అయ్యాయి. జూన్ 1వ తేదీనే స్కూల్స్ రీ ఓపెన్ కావాల్సి ఉన్నా ఎండల తీవ్రతతో ప్రభుత్వాలు పాఠశాలల సెలవులను జూన్ 11వ తేదీ వరకు పొడిగించాయి. ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. జూన్ 15, 2019 వరకు మధ్యాహ్నం వరకే స్కూల్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎండల తీవ్రత కారణంగా వాతావరణ శాఖ చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుని 4 రోజులపాటు ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్య కమిషనర్లు తెలిపారు. ఉదయం 8 నుంచి మ.12.30 గంటల వరకే స్కూల్స్ ఉంటాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
AP School Academic Calendar 2019 | Holidays list, FA / SA Exam Dates 2019-2020
Primary/ UP/ High School Timings 2019
ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటలకు వరకు, ప్రాథమికోన్నత పాఠశాలు ఉదయం 9 గంటల నుంచి 4.15 గంటలకు వరకు కొనసాగుతాయి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో మాత్రం ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 8.45 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటలకు ముగుస్తాయి.
Govt has separately Issued the AP School Academic Calender’s for Primary Schools and UP/ High Schools. Download the Calendar in Telugu, In this Academic calendar, govt provides the list of Holidays, School working days, Exam Schedules of AP Schools.
వేసవి సెలవులు, పున:ప్రారంభం తేదీలను పాత విధానంలోనే నిర్ధేశిస్తూ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 1వ తేదీ నుంచి పాఠశాలను పున:ప్రారంభించాలని గతంలో నిర్ణయించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో జూన్ 11వ తేదీ వరకు సెలవులను పొడిగించారు. భవిష్యత్ లోనూ ఈ సమస్య ఉంటుందని భావించి విద్యాశాఖ పాత విధానం ప్రకారమే జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు రీ ఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం (జూన్ 11, 2019)వ తేదీ విద్యా శాఖ వార్షిక టైమ్ టేబుల్ ను విడుదల చేసింది.
పండుగ సెలవులు ( Festival Holidays 2019)
దసరా : (సెప్టెంబర్ 28, 2019) నుంచి (అక్టోబర్ 13, 2019)వరకు (16 రోజులు)
క్రిస్మస్ : (డిసెంబర్ 22, 2019) నుంచి (డిసెంబర్ 28, 2019) వరకు (7 రోజులు)
సంక్రాంతి : (జనవరి 11, 2020) నుంచి (జనవరి 16, 2020) వరకు (6 రోజులు)
(adsbygoogle = window.adsbygoogle || []).push({});