AP SCERT Youtube Live for Teachers by Conducting webinar Content pdf – 5 Days Training Videos links
5 Days Training Videos links and Content pdf. AP SCERT Youtube Live for Teachers by Conducting webinar today live video link. AP Teachers Conducting webinar to Teachers on e Content Creation Basic Level Conducting through YouTube Channel by SCERT RC.315 DT:20.04.20.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
AP SCERT Youtube Live for Teachers by Conducting webinar Content pdf – 5 Days Training Videos links
▪️APSCERT చానల్ ద్వారా ఈ కంటెంట్ పై ఉపాధ్యాయులకు శిక్షణ
▪️ 23.04.20 to 27.04.20 వరకు
▪️ ఆసక్తి గల ఉపాధ్యాయులు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొన వచ్చు
AP SCERT Youtube live Program Schedule
APSCERT ఈ 24.04.20 రోజు శిక్షణా కార్యక్రమము Live
1.Webinar by SCERT on Search Engines 23-04-20 Programme Click Here to Watch
2.Webinar by SCERT Exploring Youtube 24-04-20 Click Here to Watch
3.Webinar by SCERT Image repositories , Image Editing Techniques in Photo Shop Click Here to watch
ఈ క్రింద లింక్ ద్వారా SCERT వారి వీడియో శిక్షణ వీక్షించవచ్చు
APSCERT YouTube Channel Click Here to Watch
■ Dear friends, please pass the proceedings, of SCERT on getting e-content training through online mode, to your groups and ask your teachers to register through the form shared.
SCERT – డిజిటల్ ఎడ్యుకేషన్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ అయిన
https://www.youtube.com/channel/UCs0eQ0LEF-BbW2PsHEjUBYw
★ లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరు ఉపాధ్యాయులకు సాంకేతిక విజ్ణానాన్ని అందించే క్రమంలో E-content webinars ను నిర్వహించబోతుంది.
★ ఎవరైతే e-కంటెంట్ విభాగంలో వారికి ఉన్న జ్ఞానంతో పరిజ్ఞానం పొందాలని అనుకుంటారో వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.
★ దీనిలో భాగంగా 23/04/2020 నుంచీ 27/04/2020 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2:00 నుంచీ 3:00 గంటల వరకు ఒక్కోరోజు ఒక్కో అంశానికి సంబందించిన webinars ప్రత్యక్ష ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్ ) చేయబడతాయి.
★ ఉపాద్యాయుడు నిరంతర విద్యార్థి. మారుతున్న విద్యా ప్రమాణాలు, సరికొత్త పోకడలు, సాంకేతిక పరిజ్ఞానం వంటబట్టించుకొని మన బోధనకు మరింత మెరుగుపెట్టి మన ముందు ఉన్న 2020 విద్యార్థికి సాంకేతిక జ్ణానంతో కూడిన విద్యని మనం ఇవ్వాలంటే మనం ముందు నేర్చుకోవాలి కదా.?
★ కాబట్టి ఈ online classes వినాలంటే మనమేమి కష్టబడనక్కరలేదు.
★ Youtube సెర్చ్ బార్ లో AP SCERT అని టైపు చేయండి చాలు.
★ 2:00 నుండీ 3:00 వరకు ఇంట్లో ఉండి మనం విజ్ఞానాన్ని పొందవచ్చు.
★ పైన పంపిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
23 నుండి ప్రసారమయ్యే webinars వీక్షించండి.
Day Wise Topics
Day-1: Search Engines, Google Search, Cc 4.0 Rules
Day-2: Exploring Youtube for E-Content
Day-3: Image Repositories, Image Editing Photoshop Techniques
Day-4: Diksha Workspace
Day-5: Video Making Software & Techniques In Video Making
YouTube Link Watch e Content
https://forms.gle/YRYNbbepfrNuN8av6 (Participation Registration Link)
AP SCERT YouTube Channel 5 Days Videos link ( APSCERT ఛానల్ వీక్షించవచ్చు)
Download SCERT Youtube Live for Teachers by Conducting webinar Content in pdf
(adsbygoogle = window.adsbygoogle || []).push({});