AP MDM Supply three Agencies in Primary/ UP/ High School Students

Join WhatsApp

Join Now

AP MDM Supply three Agencies in Primary/ UP/ High School Students : MDM to school students by Three Agencies – Lunch with three agencies: Minister’s Ganta Announced. మూడు ఏజెన్సీలతో మధ్యాహ్న భోజనం: మంత్రి గంటా వెల్లడి గిరిజన ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇకపై మూడు ఏజెన్సీలు సరఫరా చేయనున్నాయి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని బహిరంగంగా తయారు చేయడం వల్ల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని హైకోర్టు అభిప్రాయపడిందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి. దీన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం సరఫరాకు నవ్‌ ప్రేయస్‌, అక్షయపాత్ర, ఏక్తా శక్తి ఫౌండేషన్‌లకు అనుమతులు. ఈ మూడు ఏజెన్సీలు రాష్ట్రంలోని 72 కేంద్రాల ద్వారా భోజనాన్ని సరఫరా చేస్తున్నాయి.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});


📢 Join Our Official Channels for Daily Updates

📱 Join WhatsApp Channel 🚀 Join Telegram Channel

Get daily TeacherNews updates directly on your mobile.

AP MDM Supply three Agencies in Primary/ UP/ High School Students 

  • In addition to the tribal areas, no more than three agencies will be supplied to public schools across the state.
  • State High Commissioner for Human Resource Development Banana Srinivasa Rao said that the High Court has ruled that public preparation of midday meals will affect the health of students.
  • Considering this, permits to supply food to students in primary, primary and secondary schools in the state of Nav Preyas, Akshaya Patara and Ekta Energy Foundation.
  • These three agencies supply meals through 72 centers in the state.

  •