AP Elections PO, APO, OPOs Duties, Material, Covers
AP Elections PO, APO, OPOs Duties, Material, Covers AP Elections 2024 May 13th జరగబోతున్న జనరల్ ఎలక్షన్స్ కు సంబంధించి POగా, APOగా, OPOగా వ్యవహరించబోతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ విధులు, మెటీరియల్, కవర్లు.
AP Elections 2024 PO, OPOS APO Duties, Material, Covers, Forms Watch AP CEO Total Election Process Live videos AP GENERAL ELECTIONS 2024 COMPLETE PROCESS POLLING OFFICERS DUTIES in Telugu MODEL LAYOUT OF POLLING STATION – AP GENERAL ELECTIONS 2024 SPECIAL CASES IN ELECTIONS 2024 – SOLUTIONS POLLING OFFICERS DUTIES IN GENERAL ELECTIONS 2024 ELECTION MATERIAL (PACKETS) TO BE GIVEN AT RECEPTION CENTRE AP GENERAL ELECTIONS 2024 MALE FEMALE COUNTING SHEET AND OTHER NOTES FORMS Critical Mistakes ERROROS IN ELECTIONS- Meaning of Imp
Errors in EVMS: BU/CU/VVPAT AP GENERAL ELECTIONS 2024 MOCK POLL TALLY SHEET DOWNLOAD AP GENERAL ELECTIONS 2024 MODEL PRE FILLED ALL FORMS DOWNLOAD Male – Female Count Assembly Lok Sabha Elections 2024 MLA MP Elections 2024 Presiding officers PO Hand Book Training Material AP General Elections 2024 POs Model filled Forms, Male-Female Count, Attendance Certificate, Election process in Telugu Total Election Process in Telugu by Election Commission še sa e Presiding officers (PO) Handbook 2024 – Brief
Reached the Polling Station (PDMS)
Form 7A – పోటీ చేయు అభ్యర్థుల వివరాల పోస్టర్ అంటించాలి.
Form 10- ఏజెంట్ల నుండి వారి నియామకపు లేఖలు తీసుకోవాలి. > Annexure 12- ఏజెంట్ల ఎంట్రీ పాన్లు ఇవ్వాలి.
Annexure 13 – ఏజెంట్ల ఎంట్రీ పాస్ ల ఖాతా రాయాలి.
Setting up of Polling Station (PDMS) తేది: 13-05-2024
- మాక్ పోల్ టారీ షీట్స్ తయారు చేసుకోవాలి. (అసెంబ్లీ, పార్లమెంట్లకు విడివిడిగా) > BUను VVPAT VWPATIBU
- CUకు ఉ.5.30 / 5.45 ని” కు కనెక్ట్ చేయాలి.
- VVPAT వెనుకనున్న నల్లటి మీటను నిలువుగా త్రిప్పండి.
- CUను స్విచ్ ఆన్ చేయాలి.
*Mock Poll started (PDMS)
- WPAT నుండి జారే 7 స్లిప్పులను చూడాలి.
- CRC చేయాలి. (Close / Result / Clear)
- పోటీలోని అభ్యర్ధులకు ( NOTAతో కలిపి)సమానంగా 50 ఓట్లను ఏజెంట్లతో వేయించాలి. (అసెంబ్లీ, పార్లమెంట్ కు విడివిడిగా, ఒకే సమయంలో)
- 50 ఓట్లు వేయడం పూర్తయ్యాక ‘CLOSE’ బటన్ నొక్కాలి.
- ఆపై ‘RESULT’ బటన్ నొక్కాలి.
- Annexure-5 Part-1: Mock Poll certificate నింపాలి.
Mock Poll completed (PDMS)
CU నందు ‘CLEAR ‘ బటన్ నొక్కాలి. ఆపై ‘TOTAL’ బటన్ నొక్కి ‘0’ సున్నా చూపాలి.
CU ను స్విచ్ ఆఫ్ చేయాలి.
Clearing of Mock Poll (PDMS)
VVPAT నుండి మాక్ పోల్ స్లిప్స్ తీయాలి. (7+50)
మాక్ పోర్ట్ స్లిప్స్ ను లెక్కించాలి.
Removal of Mock Poll slips (PDMS)
- మాక్ పోర్ట్ స్లిప్స్ వెనక ‘MOCK POLL SLIP’ అనేటి రబ్బర్ స్టాంప్ వేయాలి.
- స్లిప్పులను బ్లాక్ కవర్ లో పెట్టి అతికించాలి. మధ్యలో లక్కతో సీల్ వేయాలి. Pink colour సీల్ తో అంటించాలి. PO,
Agents సంతకం చేయాలి.
- CU ను గ్రీన్ పేపర్ సీల్ (A, B), Close బటన్ వద్ద Special tag తో సీల్ చేయాలి.
- వాటి మీద ఉన్న నంబర్లను రాసుకోవాలి, వాటిపై po, Agents సంతకాలు చేయాలి. CU కు ప్రక్కన Address tags.
- WPAT లోని స్లిప్పులు జారిపడే గది తలుపుకు ఇరువైపుల Address tag లు కట్టి సీల్ వేయాలి.