AP Academic Calendar 2020-21 Instructions to Primary UP High Schools Alternative Academic Calendar

AP Primary UP High Schools Academic Calendar 2020-21 Instructions from CSE Alternative Academic Calendar

AP Academic Calendar 2020-21 Instructions to Primary UP High Schools Alternative Academic Calendar : Alternative Academic Calendar of AP School Education Department Government of Andhra Pradesh Primary School Academic Calendar 2020-2020. School Education Department Government of Andhra Pradesh Upper Primary and High School Academic Calendar 2020-2020. School Academic Calendar 2020-2021 for PS/ UPS/ High Schools. AP School Academic Calendar 2020-21 Detailed Instructions from CSE Rc 151. File No.ESE02-30 / 94/2020-A & I-CSE Rc No: 151 / A & 1/2020 Date: -. 07.2020. Schools are going to be reopened by Sep 5th As of now. AP School Education, Andhra Pradesh – 2020-21 Academic Year – Directions on Implementation of Alternative Educational Calendar in Corona Spread – Giving Instructions for More Clarity – About. పాఠశాల విద్య, ఆంధ్రప్రదేశ్ – 2020-21 విద్యా సంవత్సరం – కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రత్యామ్నాయవిద్యా కాలెండరు అమలు గురించిన ఆదేశములు .

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

AP School Academic Calendar 2020-21 Detailed Instructions from CSE Rc 151 – AP Alternative Academic Calendar (AAC)

1. Rhythm Orders of this RC No: 151 / A & 1/2020 Date: 9.7.2020
2. Rhythm Orders of this RC No: 151 / A & 1/2020 Date: 10.7.2020
3. Central Ministry of Human Resource Development School Education & and Literacy Department Their Orders D.O.No. 1-2 / 2020- IS.5 Date: 06.07.2020
4. National Commission for the Protection of the Rights of the Child Their Orders F.No.NCPCR / 202021 / REC / EDU, Date: 07.07.2020
5. Ministry of Human Resource Development School Education & and Literacy Department Their Orders D.O.No. 10-2 / 2020- IS.4 Date: 09.07.2020

AP Academic Calendar 2020-21 Instructions to Primary UP Hish Schools
AP Academic Calendar 2020-21 Instructions

Background of Primary UP Hish Schools:

1.In the wake of the Corona boom around the world, the Central and State Governments have ordered the immediate closure of all state-owned schools and teacher training institutes in the state from 19.3.2020 to 31.3.2020.
2. In view of the students staying in the welfare hostels and preparing for the tenth class examinations, orders have been issued to close all the remaining welfare hostels immediately, allowing the respective hostels to maintain proper precautions till the completion of the tenth class examinations.
3. In the wake of the widespread corona in the wake of the extended lactron nationwide until May 3, 2020, orders were issued to continue the closure of schools and welfare homes accordingly on 20 April 2020.
4. From 21 April 2020 to 15 May 2020, tenth grade students were provided with video lessons on television through a program called ‘Vidyamritham’ and radio lessons on tenth grade students with a program called ‘Vidya Kalasham’.
5. It is suggested that students should prepare for the tenth class examinations by staying at home and watching and listening to the lessons.
6. Orders have been issued announcing the summer vacation till next 11 June 2020 and in view of the Kovid-19 conditions the start date of the 2020-21 academic year will be announced accordingly.
7. The standard operating procedure (SOP) to be followed accordingly with a view to the commencement of the 2020-21 academic year has been sent to the field level officers.
8. In addition, the Central Government has given appropriate instructions to students, teachers, officials and parents to install the ‘Health Bridge’ app on their mobiles.
9. The State Government has decided to cancel the Class X public examinations in view of the Kovid-19 conditions.
10. A bridge course called ‘Vidyavardhi’ was conducted from July 2020 to 31 July 2020 as part of the alternative education process as a television platform for students from class one to class ten. The program includes video lessons created and broadcast with a revision of the highlights of the classroom.
11. As part of this program, students are asked to come to the school once a week to review the worksheets they have made and to review the worksheets received by the parents of the students and to give appropriate instructions.
12. It is especially requested that students not be allowed into the school under any circumstances.

పాఠశాల విద్య, ఆంధ్రప్రదేశ్ – 2020-21 విద్యా సంవత్సరం – కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రత్యామ్నాయవిద్యా కాలెండరు అమలు గురించిన ఆదేశములు

ఉపాధ్యాయులు హాజరు

  • విద్యార్థివారీ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయడం మొదలుపెట్టాక, ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలల్లోను, ఉన్నత పాఠశాలల్లోనూ కూడా వారానికి ఒకసారి హాజరు కావలసి ఉంటుంది.
  • కాని అందరూ విధిగా ఒక్కరోజే హాజరు కావలసిన అవసరం లేదు. వారు వారు ఏ రోజు పాఠశాలకు హాజరు కావాలి, ఎన్ని సార్లు హాజరు కావాలన్న విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తగు ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుంది.
  • ఈ ఆదేశాలు నాడు నేడు పాఠశాలలకు కూడా వర్తిస్తాయి. ఆ విధంగా హాజరు అయినప్పుడు ఉపాధ్యాయులు బయో మెట్రిక్ హాజరు నమోదు చెయ్యనవసరం లేదు.
  • దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నవారు, కంటెయిన్ మెంటు జోన్లలో నివసిస్తున్నవారు, శారీరిక వైకల్యం కలిగినవారు, కంటెయిన్ మెంటు జోన్లలో పాఠశాలలు ఉన్నవారు భౌతికంగా పాఠశాలలకు హాజరు కానవసరం లేదు.
  • కాని వారు కూడా తమ తరగతి వారీగా , విద్యార్థివారీగా ప్రణాళికలు తప్పని సరిగా రూపొందించుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్ ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ తప్పనిసరిగా ప్రణాళిక అమలు పర్చాలి.

ఉపాధ్యాయుల పని సమీక్ష

  • ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలండరులో సూచించిన విధంగా ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి రోజు తల్లిదండ్రులకు ఫోన్ చెయ్యవలసి ఉంటుంది.
  • ఇందుకు గాను ఆయన రోజుకి కనీసం 15మంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి పిల్లలు చేపట్టవలసిన విద్యాకార్యక్రమాల గురించి వివరించవలసి ఉంటుంది.
  • మరుసటి రోజు నుండి రోజుకు అయిదుగురు చొప్పున తల్లిదండ్రులకు మరలా ఫోన్ చేసి వారి పిల్లల పురోగతి ఏ విధంగా ఉన్నదో తెలుసుకోవాలి.
  • ఆ విధంగా వారానికి కనీసం 40 మంది విద్యార్థుల పురోగతి కనుక్కోవాలి.
  • ఆ విధంగా ఉపాధ్యాయుడు తాను చేసిన రోజువారీ పనిని ఒక డైరీలో నమోదు చేసుకుని ఆ పేజీలను ప్రతి శనివారం ఫొటో లేదా డాక్యుమెంట్ ఫార్మేట్లో గూగుల్ ఫారంలో అప్ లోడ్ చేయాలి.
  • ఆ విధంగా నమోదు చేసిన వివరాలను సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.
  • విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో ఒక వాట్సప్ గ్రూపును రూపొందించి రోజువారీ కార్యక్రమాలు, విద్యార్థుల అభ్యసన ప్రక్రియ, విద్యార్థుల మూల్యకనం, ప్రగతికి సంబంధించిన విషయాలు పాలుపంచుకోవాలి.
  • డిజిటల్ మాధ్యమాలు ఏవీ అందుబాటులో లేని విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సంచార వాహనాలను రూపొందించడమైనది.
  • ఈ వాహనాలు ఆయా విద్యార్థులు ఉండే ప్రదేశాలను గుర్తించి వారిని ఈ ప్రత్యామ్నాయ బోధనభ్యసన ప్రక్రియలో పాల్గొనేటట్లు కృషి చేయడం జరుగుతుంది.

పాఠశాలల్లో ప్రవేశాలు

అన్ని పాఠశాలల్లోనూ 2020-21 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలు చేపట్టవచ్చును.ఆ విధంగా ప్రవేశాలు చేపట్టడానికి ఈ దిగువ చూపిన విధంగా ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది.

  • అ) కోవిడ్ -19 నివారణకి చేపట్టిన సూచనలను ఉల్లంఘించకుండా ప్రవేశాలు చేపట్టాలి.
  • ఆ) ప్రవేశాల నిమిత్తం ఏ ఒక్క విద్యార్థిని పాఠశాలకు రప్పించరాదు.
  • ఇ) 2019-20లో ప్రాథమిక పాఠశాలల్లో 1 నుండి 5 వ తరగతి వరకు, థమికోన్నత పాఠశాలల్లో 1 నుండి 7 వరకు, ఉన్నత పాఠశాలల్లో 6 నుండి 9 వ తరగతి వరకు చదివి, ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించబడ్డ విద్యార్థులందరిని తదుపరి తరగతిలోకి ప్రమోట్ చేసి వారి పేర్లు పాఠశాల అడ్మిషను రిజిష్టరులో పై తరగతిలో నమోదు చేయాలి.
  • ఈ) ప్రాథమిక పాఠశాలల్లో 5 వ తరగతి, థమికోన్నత పాఠశాలల్లో 7 వ తరగతి చదివి ఉత్తీర్ణులైన విద్యార్థులు తదనంతరం ఏ పాఠశాలల్లో చేరాలనుకుంటున్నారో వారి తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకుని ఆ ప్రకారం ప్రవేశాలు చేపట్టాలి. 6వ తరగతిలో ప్రవేశాలు సంబంధిత మండల విద్యాశాఖాధికారి, 8 వ తరగతిలో ప్రవేశాలు సంబంధిత ఉప విద్యాశాఖాధికారి పర్యవేక్షించాలి.
  • ఉ) తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్చు నిమిత్తం వారి రికార్డు షీటు/ ట్రాన్స్ఫర్ సర్టిఫికెటు అడిగినట్లయితే ప్రధానోపాధ్యాయుడు ఆయా సర్టిఫికేట్లను తల్లిదండ్రులకు విధిగా అందించాలి. అదే విధంగా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునేందుకు ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల రికార్డు ఓటు / ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ల విషయంలో నిర్బంధించకుండా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోవాలి. ఒకవేళ విద్యార్థి రికార్డు షీటు/ ట్రాన్స్ఫర్ సర్టిఫికెటు ఇవ్వలేకపోతే కాలక్రమంలో వాటిని పొందుపరచమనాలి.

Download the Academic Calendar Instructions 

Scroll to Top