Ammavodi 15000 Payment on June 9th, 2023 – Day Wise Schedule, Eligibility list

Ammavodi 15000 Payment on Jan 9th, 2021 – Day Wise Schedule, Eligibility list and Check your Account at jaganannaammavodi.ap.gov.in. Jagananna Ammavodi Jan 9th Payment Schedule 2021. Ammavodi process will start on December 16th, help of Amma Vodi 15000 Amount Payment on January 9 – Eligibility List released : Adimulapu Suresh. జనవరి 9న అమ్మ ఒడి సాయం 16 నుంచి ప్రక్రియ ప్రారంభం – అర్హత జాబితా: ఆదిమూలపు సురేశ్‌.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

Ammavodi 15000 Payment on Jan 9th, 2021 – Day Wise Schedule, Eligibility list

జగనన్న అమ్మ ఒడి ఆర్థిక సాయాన్ని వచ్చే నెల 9న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేయనున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండో విడతగా అందిస్తున్న ఈ సాయం కోసం అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల, సంరక్షుల పేర్లతో జాబితాలు సిద్ధం చేశామని తెలిపారు. మంత్రి సురేశ్‌ సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఒక్కో విద్యార్థి తరఫున రూ.15 వేలు చొప్పున అందించే సాయం కోసం 2020-21 సంవత్సరానికి ఇంకా అర్హులు మిగిలి ఉంటే సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు.

Ammavodi 15000 Payment on Jan 9th, 2021 - Day Wise Schedule, Eligibility list
Ammavodi 15000 Payment on Jan 9th, 2021 – Day Wise Schedule, Eligibility list

గతేడాది 43,54,600 మంది తల్లిదండ్రులకు రూ.6,336 కోట్ల ఆర్థిక సాయం అందించాం. అర్హతపై గతేడాది నిబంధనలే ఈసారీ వర్తిస్తాయని మంత్రి వివరించారు. రేషన్‌ కార్డుల తొలగింపుతో కొందరు విద్యార్థులు అర్హత కోల్పోయే ఆస్కారముందని విలేకరులు ప్రశ్నించగా.. ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ అంటే ఏమిటో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మొదట తెలుసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలి తప్ప, ఉపాధ్యాయులను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

Schedules of various stages in the implementation of the scheme

 

  • డిసెంబరు 16: అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల జాబితాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శన
  • 19-12-20:  అభ్యంతరాలు, సూచనలపై జాబితాల్లో సవరణ, అదేరోజు సాయంత్రం 6 గంటలకు అమ్మఒడి పోర్టల్‌లో ప్రదర్శన
  • 20 నుంచి 24: పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కళాశాల ప్రిన్సిపల్‌, సచివాలయాల సిబ్బందితో సవరించిన జాబితాల పరిశీలన
  • 26-12-20: తుది జాబితాలు మళ్లీ సచివాలయాల్లో ప్రదర్శన
  • 27 నుంచి 28: సవరించిన జాబితాలకు గ్రామ, వార్డు సభల్లో ఆమోదం
  • 29-12-20: ఆమోదించిన జాబితాలను అదేరోజు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం
  • 30-12-20: తుది జాబితాలను కలెక్టర్లు, జిల్లా డీఈవోలకు పంపడం, అదేరోజు కలెక్టర్ల ఆమోదం
  • 9-1-2021: విద్యార్థుల తల్లి/ సంరక్షుకుల ఖాతాలో సొమ్ము జమ.

Jagananna Ammavodi Official website at jaganannaammavodi.ap.gov.in

Scroll to Top