eSR Update Clarifications for Teachers 2021 – e SR ‌ లోని సందేహాలకు సమాధానాలు

eSR Update Clarifications for Teachers 2021

eSR Update Clarifications for Teachers 2021 – e Service Register ‌ లోని సందేహాలకు సమాధానాలు : Some Clarifications to Update E SR for teachers. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సర్వీస్ బుక్ విధానంలో మనయొక్క సర్వీస్ రిజిస్టర్ ను ఏవిధంగా ఆర్థిక శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలి. e SR ప్రమోషన్ , లీవ్ అప్డేట్ , డిపార్ట్మెంటల్ టెస్ట్ క్లారిఫికేషన్ వంటి విషయాల్లో అవగాహన గురించి తెలుగు లో వివరించడం. ఎపి టీచర్స్ e SR ‌ లోని సందేహాలకు అధికారులు ఇచ్చిన స్పష్టత, AP ఉద్యోగుల ఇ సర్వీస్ రిజిస్టర్ నింపడంలో ఇబ్బందులు ప్రభుత్వ అధికారులను స్పష్టం చేసారు.

FA1 Question Papers 2024: Download (Updated)

EMPLOYEE PRESENT STATUS OF eSR Update Clarifications

  • Service లో ఏ category లోనూ Regularisation కానివారు TEMPORARY (NOT YET REGULARISED) ను select చేసుకోవాలి.
  • Probation Declaration కూడా అయన వారు APPROVED PROBATIONER(PROBATION DECLARED) ను select చేసుకోవాలి.
  • Regularisation అయ Probation Declaration కాని వారు PROBATIONER (REGULARISED AND NO PROBATION DECLARED) ను select చేసుకోవాలి.
eSR Update Clarifications for Teachers 2021 - e SR ‌ లోని సందేహాలకు సమాధానాలు
eSR Update Clarifications for Teachers 2021 – e SR ‌ లోని సందేహాలకు సమాధానాలు

LEAVE ENTITLEMENT

Teachers అందరూ Vacation ను select చేసుకోవాలి.

MUTABLE CERTIFICATES

  • Gratuity Nomination SR లో ENTRY ఇప్ప టికే వేయంచుకుని ఉంటే ఆ నమోదు తేదీని వేయాలి.
  • APGLI Nomination తేదీ గా మొదటి bond లో DATE OF PROPOSAL వదదఉనన తేదీ వేయాలి.
  • GPF Nomination తేదీ గా DATE OF REGULARISATION IN THE INITIAL CADRE వేసుకోవచుు.

ANNUAL INCREMENT

  • సాధారణంగా WITH EFFECT FROM మరియుMONETARY BENEFIT WITH EFFECT FROM ఒకటే తేదీ అవుతంది. ఆ తేదీ నాటికి CL/SPL CL కాకుండా వేరే సెలవులో ఉంటే సెలవు పూరిి అయన తరువాత తేదీ MONETARY BENEFIT WITH EFFECT FROM అవుతంది. అప్పప డు కూడా WITH EFFECT FROM DATE మారదు. SUSPENSION లేదా EOL అయతేనే మారుతంది.
  • 1994 కు మందు నెలలో service joining తేదీ WITH EFFECT FROM గా ఉండేది. 1994 నుండి నెల మొదటి తేదీ WITH EFFECT FROM గా మారుప చేసారు.

PRC Option Dates for eSR Update Clarifications

  • Date of option అనేది SR లో OPTION ENTRY చూసి వేయండి.
  • Monetary benefit అనేది ప్ప్తీ PRC కి వేరుగా ఉంటంది. ప్కింది table చూసి వేయండి.
  • ఆ తేదీ నాటికి service లో join కాకపోతే service లో join అయన తేదీ అవుతంది.
PRC YEAR PRC W.E.F. MONETORY BENEFIT W.E.F.
1986 01.07.1986 01.07.1986
1993 01.07.1992 01.04.1993
1999 01.07.1998 01.04.1999
2005 01.07.2003 01.04.2005
2010 01.07.2008 01.02.2010
2015 01.07.2013 02.06.2014

FR 22 (a) (i)

Promotion లో Initial fixation చేయంచుకునన వాళ్లు, లేదా Promotion లో ఒక increment మాత్రమే తీసుకునన వాళ్లుఇందులో details ను submit చేయవలసి ఉంటంది.

FR 22 (a) (iv)

కొత్తగా మరల రెండవ  post లో appoint అయ పాత post లో pay ని fix చేయంచుకునన వాళ్లు ఇందులో details ను submit చేయవలసి ఉంటంది.

FR 22 (b)

Promoted post కు మందు post కు pay gap రెండు increments కంటే ఎకుువ ఉండి initial pay లో fix చేయంచుకునన వాళ్లు ఇందులో details ను submit చేయవలసి ఉంటంది.

FR 31 (2)

Promotion fixation లో ఒక increment మాత్రమే తీసుకుని, దాని వలుincrement date మారని వాళ్లు, promoted post లో తీసుకునే మొదటి increment ఇందులోsubmit చేయవలసి ఉంటంది.

FR 22B

Promotion fixation లో refixation లో రండు increments తీసుకునన వాళ్లుఇందులో details ను submit చేయవలసి ఉంటంది.

RULE 6 (g) (i)

1986, 1993 PRC లో కొంతమందికి ఈ RULE  ప్రకారం ఒక INCREMENT అదనంగా ADD అయంది. వాళ్లు ఇందులో details ను submit చేయవలసి ఉంటంది.

NOTIONAL INCREMENTS

ఇది మన SCHOOL EDUCATION DEPARTMENT లో ఇచ్చు న ప్ప్తేా కమైన G.O. దీని ప్ప్కారం NOTIONAL INCREMENTS EFFECTIVE DATE మన SERVICE లో REGULAR PAY FIX చేసిన తేదీ అవుతంది. (One Year service పూరిిఅయన తరువాత రోజు తేదీ కాదు.)

PAY CHANGE IN APPRENTICESHIP

సాధారణంగా ఇది One Year service పూరిిఅయన తరువాత రోజు తేదీ అవుతంది. కానీ 2009 లో service లో join అయన వాళ్ుకు రండు సారుుమారింది.

LEAVES AVAILED – EARNED LEAVES

మన అవసరానికి సెలవు వాడుకుని దానికి EL ను SANCTION చేయంచుకుని జీతం తీసుకునన వాళ్లుఇందులో details ను submit చెయాా లి.

LEAVES AVAILED – HAL PAY LEAVES

మన అవసరానికి సెలవు వాడుకుని దానికి HPL (Half pay+ Half DA+Full HRA) ను SANCTION చేయంచుకుని జీతం తీసుకునన వాళ్లుఇందులో details ను submit చెయాా లి. Commuted Leave (పూరిిజీతం) ను ఇందులో submit చేయకూడదు.

LEAVES AVAILED – COMMUTED LEAVES

మన అవసరానికి సెలవు వాడుకుని దానికి HPL Commuted to Full pay (పూరిిజీతం) ను SANCTION చేయంచుకుని జీతం తీసుకునన వాళ్లుఇందులో details ను submit చెయాా లి.

GROUP INSURANCE DETAILS

GIS ను 1984 (Per Unit @ Rs. 10/-) లో ప్ప్వేశ పెట్టడం జరిగింది. 1994 (Per Unit @ Rs. 15/-) లో Group deductions ను revise చేసారు. ప్కింది table ను ప్రిశీలించండి.

GROUP From 1984 No. of Units From 1994 No. of Units
A 80 8 120 8
B 40 4 60 4
C 20 2 30 2
D 10 1 15 1

i) ఈ deduction ను సంవతస రంలో november నేలనుండి మాప్తమె revise చేయాలి. మందు నెల నుండి చేసినా november నెల నుండే లెకిు ంచ్చ final settlement చేసాిరు.

CPS CONTRIBUTION DETAILS

  • మన AP GOVERNMENT CPS DEDUCTIONS ను NSDL-CRA వాళ్ుకు LATE గా CREDIT చేయడం జరిగింది. అందువలుమనం 2020-21 STATEMENT DOWNLOAD చేసుకుని అందులో FEBRUARY, 2020 వరకు ఉనన BALANCE మాప్తమే దీనిలో వేయాలి.
  • March,2020 April,2020 నెలలోుచాలా మందికి CPS Deduction చేయలేదు. అందువలుtable లో May,2020 నుండి మాప్తమే చేయాలి. Deduction జరిగిన Last Grade Employeesమాప్తం March,2020 April,2020 నెలలోువివరాలు నింపాలి.

VERIFICATION OF SERVICE BY HOD/DDO of eSR Update Clarifications

  • Date of verification – DDO సంతకం చేసిన తేదీ వేయాలి. అకు డ సంతకం వదదతేదీ లేకపోతే Entry లో to date ను వేయాలి.
  • Remarks లో FOUND CORRECT అని mention చేస్తిసరిపోతంది.

DEPARTMENTAL TESTS – TESTS

Name of the test వదదAPPSC Departmental Tests అని Name of the Exam వదదGOT/EOT లేదా ఇతర Test పేరును mention చేయాలి.

TRAININGS

NAME OF THE TRAINING INSTITUTE వదదVENUE యొకు NAME ప్వాయకూడదు. TRAINING ఇచ్చు న AP SCERT లేదా ఇతర INSTITUTE పేరును ప్వాయాలి.

LEAVE LEDGER – EL

EL ledger entry for every 6 months in the order in which EL is credited (JAN-JUN and JUL-DEC) from the date of eligibility.

COMPENSATORY EL FOR VACATION

SYNCHRONISE కాదు. SR లో DATE ను DDO తో ADJUST చేయంచుకుని అప్పప డు ENTER చేయాలి.

eSR Update Clarifications for Teachers 2021

E SR లో EVENT DATE యొక్క ముఖ్య ఉద్దేశ్య ం : మన SR లో ENTRIES ఏ వరుస లో ఉన్నా యో అద్ద వరుసలో E SR ENTRIES కూడా ఉండాలి.
దాని కోసం ఇక్క డ కొనిా అంశాలను ప్రస్తావంచటం జరిగంది. గమనించగలరు.

eSR Filling Doubts Clarify given by Authorities 

S.No. EVENT EVENT DATE MAY BE USED
1 APPOINTMENT BY DIRECT RECRUITMENT DATE OF JOINING INTO THE SERVICE
2 CONVERSION FROM CONTINGENT SERVICE DATE OF JOINING IN REGULAR SERVICE
3 REDEPLOYMENT DATE OF JOINING IN THE REDEPLOYMENT POST
4 EMERGENCY SERVICE DATE OF JOINING IN THE EMERGENCY SERVICE
5 PROBATION DATE OF PROCEEDINGS BY AUTHORITY
6 REGULARISATION DATE OF PROCEEDINGS BY AUTHORITY
7 ANNUAL INCREMENT DATE OF PROCEEDINGS BY AUTHORITY
8 AUTOMATIC ADVANCEMENT SCHEME DATE OF PROCEEDINGS BY AUTHORITY
9 STEP UP/STEP DOWN DATE OF PROCEEDINGS BY AUTHORITY
10 SPECIFIC ORDER DATE OF PROCEEDINGS BY AUTHORITY
11 PRC DATE OF PROCEEDINGS BY AUTHORITY
12 FR22(i)/22(a)(iv)/31(2)/Preponement/22
B/22(b)/6(g)(i)
DATE OF PROCEEDINGS BY AUTHORITY
13 NOTIONAL INCREMENTS DATE OF PROCEEDINGS BY AUTHORITY
14 PAY CHANGE IN APPRENTICESHIP DATE OF PAY CHANGE
15 CONVERSION FROM APPRENTICESHIP TO

REGULAR TIME SCALE

DATE OF PROCEEDINGS BY AUTHORITY
16 ALL TYPES OF LEAVES AVAILED DATE OF LEAVE PROCEEDED FROM
17 ALL TYPE OF TRANSFERS JOINING DATE OF NEW PLACE
18 PROMOTIONS DATE OF JOINING IN PROMOTED POST
19 DEPUTATIONS DATE OF JOINING IN DEPUTED POST
20 REVERSION ON ADMINISTRATIVE GROUNDS DATE OF JOINING IN OLD POST
21 COMPULSORY WAIT DATE OF WAIT FROM
22 PUNISHMENTS DATE OF PROCEEDINGS BY AUTHORITY
23 SUSPENSIONS DATE OF SUSPENSION FROM
24 RELIEF DATE OF RELIEF FROM OLD POST
25 RE APPOINTMENT DATE OF JOINING IN NEW POST
26 EL SURRENDER DATE OF PROCEEDINGS BY AUTHORITY
27 REPATRIATION/SURRENDER DATE OF REPATRIATION/SURRENDER

GE-SR Online Application Website at apesr.apcfss.in

1 thought on “eSR Update Clarifications for Teachers 2021 – e SR ‌ లోని సందేహాలకు సమాధానాలు”

  1. Present Nominee లో CPS Coloum లేదు. Only GPF మాత్రం ఉంది. CPS వాళ్లు ఎమ్ చేయాలి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top