SSC CCE Internal Marks Guidelines 2023-2024
SSC CCE Internal Marks Guidelines GO 62 – SA FA Exams Procedure
CCE Internal Marks Guidelines GO 62 – SA FA Exams Procedure |
ఇంటర్నల్ మార్క్స్ కు సంబంధించి జీవో నెంబర్ 62 లోని ముఖ్యాంశాలు
ఈ విద్యా సంవత్సరం లో కూడా ఇంటర్నల్ marks 20% కొనసాగుతాయి. పదిలో అంతర్గత మార్కులు కొనసాగింపు and 6 వ.తరగతి నుండి 10 వ తరగతి వరకు. అంతర్గత మార్కులకు సంబంధించి ఉత్తర్వులు సంఖ్య 62 విడుదల.ఈ విద్యా సంవత్సరం (2018-19) లో కూడా అంతర్గత మార్కులు 20% కొనసాగుతాయి
సంగ్రహణాత్మక పరీక్షలు గత ఏడాది ఓఎంఆర్ షీట్ పద్ధతిలో కాకుండా, పాత విధానమైన రాత పద్ధతిలోనే జరుగుతాయి.
20% అంతర్గత మార్కులు గణన విధానం : 4 నిర్మాణాత్మక మూల్యాంకనంలు..(4 x 50=200). మార్కులను 10 % కు..సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 (80 మార్కులు) ను 10% మార్కులు మిగతా 80 % రాత పద్దతి నుండి పరిగణనలోకి తీసుకుంటారు.
- నవంబరు నెలలో జరగనున్న సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 కు ప్రాధాన్యత కలదు.
- సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 పదవ తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ గా పరిగణిస్తారు. 6 నుండి 9 వ తరగతులు వారికి వార్షిక పరీక్షలుగా నిర్ధారణ.
- సంగ్రహణాత్మక పరీక్షలు ఓఎంఆర్ షీట్ పద్ధతిలో కాకుండా పాత విధానంలోనే డిస్క్రిప్టివ్ పద్ధతిలో నే జరుగుతాయి
20% Marks Calculation Process
4 FA లు.(4×50=200). marks ను 10 % కు SA 1 (80 marks) ను 10% marks మిగతా 80 % marks External exams నుండి పరిగణనలోకి తీసుకుంటారు.
SA 1 Exams కు చాలా importance ఇచ్చారు. ఈ exams November నెల లో జరుగుతాయి.
SA 2 exam X Class వాల్లకి pre final, మిగతా classes కు Annual Exam అవుతుంది
For | Read as |
There will be 2 Summative Assessments in a year (SA 1 in the 1st week/2nd week of November and SA 2 in the month of March/April). | There will be 2 Summative Assessments in a year (SA 1 in the 1st week/2nd week of November and SA 2 in the month of March/April). |
SA 2 of class X will be the Pre-Final and will be conducted in the month of March. For class X, the Public Examination will be conducted by Board of Secondary Education. www.teachernews.in | SA 2 of class X will be the Pre-Final and will be conducted in the month of March. For class X, the Public Examination will be conducted by Board of Secondary Education |
From 2023-24 onwards, SA 1 of classes VIII and IX shall be conducted as an objective type assessment with OMR enabled Multiple Choice Questions (MCQs) covering respective academic standards. This shall be extended to Classes VI and VII also from academic year 2018-19 | From 2023-24 onwards, Summative Assessment-1 of classes VI to IX shall be mix of both descriptive mode and Multiple choice questions consisting of Main paper and Bit paper covering respective academic standards and weightages. There are no OMR based examinations in Summative Assessment-1. Summative-2 would be descriptive only as per existing practice |
Finally student is awarded 100 marks. This includes 80% from Summative Assessment-2 which is final exam and 20% internal marks. The calculation of 20% internal marks from 4 Formative Assessments (50×4=200) and Summative Assessment 1 (80 x 1 = 80) shall be done for total 280 marks. | Finally, student is awarded 100 marks. This includes 80% from Summative Assessment 2 which is final exam and 20% internal marks. |
The calculation of 20% internal marks from 4 Formative Assessments (50×4=200) and Summative Assessment 1 (80 x 1 = 80) shall be done for total 280 marks from classes VI to IX | |
For class X, the calculation of 20% internal marks would be from 4 Formative Assessments (50×4=200) i.e. for 10% marks and Summative Assessment-1(80 x 1 = 80 marks ) for 10% marks. |