గురుకులం ఉద్యోగాలు 10వ అర్హతతో నిరుద్యోగులకు శుభవార్త TSPSC గురుకులం నోటిఫికేషన్ తాజా ఉద్యోగాలు 2022 |
Tribal Welfare Gurukula Vidyalayas Institution, Warangal, Hanmakonda and Jana gam districts are inviting applications from eligible tribal candidates for the below mentioned non-teaching staff outsourcing duties. Interested tribal candidates should submit their Applications/bio data along with eligibility certificates (Xerox copies) Date: 28-10-2022 to 07-11-2022 at 5.00 p.m. can be submitted at the Office of the Regional Coordinator, Opposite Ambedkar Bhavan, Hanmakonda. Only female candidates are eligible in Girls Vidyalayas.
గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, వరంగల్, హన్మకొండ మరియు జనగాం జిల్లాలోని ఈ దిగువ సూచించిన భోధనేతర సిబ్బంది అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహించుటకు అర్హులైన గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్న వి. ఆసక్తి గల గిరిజన అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులు/బయోడేటాతోపాటు అర్హత ధృవీకరణ ప్రతులు (జిరాక్స్ ప్రతులు) తేది: 28-10-2022 నుండి 07-11-2022 సాయంత్రం 5.00 గం. లోపు ప్రాంతీయ సమన్వయాధికారి గారి కార్యాలయము, అంబేద్కర్ భవన్ ఎదురుగా, హన్మకొండ నందు సమర్పించగలరు. బాలికల విద్యాలయాలలో మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
Click Here Detailed Notification – Download
- గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ లో రిక్రూట్‌మెంట్ 2022
- DRDO, అణుశక్తి విభాగంలో సెక్యూరిటీ గార్డు, AP హైకోర్టులో ఉద్యోగ వివరాలు కింద ఉన్నాయి చూడండి.
- నవంబర్ 17, 2022 దరఖాస్తులకు చివరితేది
- కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
- అప్లికేషన్ ఫీజు లేదు
- పరీక్ష లేదు ఫీజు లేదు, సొంత జిల్లాలో ఉద్యోగ అవకాశం.
