TS SSC Exam fee last date 2019 – Telangana SSC Examinations Fees Payment Dates 2020

TS SSC Exam fee last date 2019-20 – Telangana SSC Examinations Fees Payment Dates

TS SSC Exam Fee Dates 2019-20, Last Date for SSC examination fee payment, SSC exam fee payment dates, ssc regular examination fees, Telangana SSC Examinations Fees Payment Dates. పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు అక్టోబర్ 29, మార్చి 2020లో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులకు విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటన చేసింది. ఈ షెడ్యూల ప్రకారం.. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా. అక్టోబర్ 29వ తేదీలోగా సదరు పాఠశాలల్లో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అపరాధ రుసుమును మూడు దశల్లో చెల్లించే ఏర్పాటు చేశారు.
1. నవంబరు 13వ తేదీలోగా అయితే రూ. 50 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
2 నవంబరు 27వ తేదీలోగా అయితే రూ. 200, ఆఖరి అవకాశంగా..
3. డిసెంబర్ 11వ తేదీలోగా.. రూ. 500లు మేరకు అపరాధ రుసుమును చెల్లించాలి.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

TS SSC Exam fee last date 2019 – Telangana SSC Examinations Fees Payment Dates

Particular Last Date for candidate to HM Last date for HM to Treasury SBI Last date for HM to DEO Last Date for DEO to DGE
without late fee 29-10-2019 31-10-2019 01-11-2019
to
04-11-2019
05-11-2019
to
08-11-2019
with late fee Rs.50 13-11-2019 14-11-2019 16-11-2019 18-11-2019
with late fee Rs.100 27-11-2019 28-11-2019 29-11-2019 30-11-2019
with late fee Rs.500 11-12-2019 12-12-2019 13-12-2019 16-12-2019

TS 10th Class మొదటి రాయనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులో మినహాయింపునిస్తారు. కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కుటుంబాల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.24,000లోపు ఉండాలి. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 20,000లోపు తప్పనిసరిగా ఉండాలి. ఆదాయ పరిమితికి సంబంధించి సదరు విద్యార్థులకు సంబంధించిన సంబంధించిన మండల తహశీల్దార్ నుంచి కుటుంబ వార్షికాదాయ ధృవీకరణ పత్రాలను ప్రధానోపాధ్యాయులు పరిశీలించాలించి ఆ మీదట తగు నిర్ణయం తీసుకోవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.

TS SSC Exam fee last date 2019 - Telangana SSC Examinations Fees Payment Dates
TS SSC Exam fee last date 2019

Head of Account of TS SSC Exam fee 

0202- Education, Sports, Arts & Culture
01-General Education
102-Secondary Education
06-Director,Government Examinations
800-User Charges
DDO Code:2500030300

Telangana SSC Examinations Fees Details:

Fees for Regular candidates Rs.125/-
Fees for upto 3 papers or less than three papers is Rs. 110/-
Fees for more than 3 papers Rs.125/-
Fees for vocational candidates Rs.60/- additional along with the regular fee.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top