(adsbygoogle = window.adsbygoogle || []).push({});
TS Inter March 2023 Exam fee due dates – Fee Particulars at bie.telangana.gov.in
Fee amount extended for IPE March 2023 exam for science and Art courses. Science students pay extra Rs 90/- and Art students pay Rs 80/- respectively.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్ విద్యార్థుల పరీక్ష రుసుముల తేదీలు
The exam fee should be paid separately for Inter first and second year. Additionally fee should pay for Science Practical exams.9.5 lakh students are studying in the intermediate first year and second-year In this calculation, about 12 lakh students will have to pay Rs 9.6 crore.
ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 24వ తేదీ వరకు, రూ.5 వేల ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 4వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
ప్రాక్టికల్స్ లేని గ్రూపుల వారు రూ.460, ప్రాక్టికల్స్ ఉన్న వాళ్లు రూ.620 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల నుంచి తెలుసుకోవచ్చని చెప్పారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రాష్ట్రంలో 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చిలో ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు ప్రథమ, ద్వితీయసంవత్సరం చదువుతున్న రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించిన పరీక్షఫీజు తేదీలను ప్రకటిస్తూ ఇంటర్‌బోర్డు సెక్రటరీ ఏ అశోక్ సోమవారం షెడ్యూల్‌ను విడుదలచేశారు.
TS Inter exam fee Details
Organisation: Board of Intermediate Education Telangana (BIET)
Name of the Exams: Telangana Intermediate 1st and 2nd year 2023.
Official Website: bie.telangana.gov.in
Category: Exams fee due dates
ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు వివరాలు
జనరల్, వొకేషనల్ థియరీ పరీక్షల ఫీజు రూ.460
థియరీ, ప్రాక్టికల్ కలిపి మొత్తంగా పరీక్షల ఫీజు రూ.620
బ్రిడ్జీ కోర్సు విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్ష ఫీజు రూ.170
బ్రిడ్జీ కోర్సు థియరీ పరీక్షల ఫీజు రూ.120
మ్యాథ్స్/ద్వితీయ భాష అదనపు సబ్జెక్టుగా రాసే వారికి ఫీజు రూ.460
హ్యుమానిటీస్‌లో పాసైన వారు ఇంప్రూవ్‌మెంట్ రాస్తే ఫీజు రూ.1,050
ఇదివరకే పాసైన సైన్స్ గ్రూపుల వారు ఇంప్రూవ్‌మెంట్ రాస్తే ఫీజు రూ.1,200
TS Inter March 2023 exam fee due dates:
Without late fee last date : October 24th, 2018
Rs. 100 with fine : 25th Oct to November 8th, 2018
with late fine RS.500/- : November 9th to 26th November 2018
With Rs.1000/- late fine pay : from 27 Nov to December 11th, 2018
With Rs.2000/- late fine pay : from December 12th to 2nd January 2023
With late fine Rs.3000/- pay : from 3rd Jun to 21st Jan
Rs.5000/- Pay : from January 22nd to 4th February.
S. No | Fee Particulars | Due Dates | |
From | To | ||
1. | Last Date for payment of fee | 17.09.2018 | 24.10.2018 |
2. | Last Date for payment of fee with a late fee of Rs.100/- | 25.10.2018 | 08.11.2018 |
3. | Last Date for payment of fee with a late fee of Rs.500/- | 09.11.2018 | 26.11.2018 |
4. | Last Date for payment of fee with a late fee of Rs.1000/- | 27.11.2018 | 11.12.2018 |
5. | Last Date for payment of fee with a late fee of Rs.2000/- | 12.12.2018 | 02.01.2023 |
6. | Last Date for payment of fee with a late fee of Rs.3000/- | 03.01.2023 | 21.01.2023 |
7. | Last Date for payment of fee with a late fee of Rs.5000/- | 22.01.2023 | 04.02.2023 |
For more details @ http://bie.telangana.gov.in/