TS TET DSC TRI-METHOD TEST-1 IMP BITS 2024 For DSC SGT,SA – AP & Telangana State

TS TET DSC TRI-METHOD TEST-1 IMP BITS

Join WhatsApp

Join Now

TS TET DSC TRI-METHODS TEST-1 IMP BITS for  GRAND TESTS 2024 

TET DSC TRI-METHOD TEST-1 IMP BITS First of All Read The Instructions Carefully :- As a part of TS TET DSC 2024, Today we are Conducting a Test with 20 Questions From Daily Test Tri-Methods. TS TET DSC TRI-METHOD TEST-1 IMP BITS 2024  Based on DSC TET Syllabus, important Questions from social, science and Mathematics Methodology will be Present in the Test. TS TET DSC TRI-METHOD TEST-1 IMP BITS 2024 For DSC SGT,SA – AP & Telangana State TET DSC TRI-METHOD TEST-1 IMP BITS

TET DSC TRI-METHOD TEST-1 IMP BITS instructions

1. First Read the Question Clearly.
2. There are 4 Options Below For Each Question, Choose the Correct Answer.
3. Answer Each Question like This.
4. After Answering All the Questions, press the “Finish” Button on the last page.TS TET DSC TRI-METHOD TEST-1 IMP BITS 2024 For DSC SGT,SA – AP & Telangana State
5. Your Result Shows How Many Correct Answers you have given and how Many Wrong Answers you have Given.
6. Online Exam Ends Here. TET DSC TRI-METHOD TEST-1 IMP BITS

Join for Update Information

TS TET DSC TRI-METHODS TEST-1 IMP BITS

 1. మంచి పాఠ్య/పీరియడ్ పథకానికి ఉండవలసిన లక్షణాల ఒకటి కానిది

2. ఈ ప్రణాళికను రూపొందించునపుడు, ఒక విద్యా సంవత్సరంలో గల పాఠశాల పనిదినాల సంఖ్య, ఐచ్చిక సెలవులతో సహా పాఠశాలలో మొత్తం సెలవుదినాలు, పరీక్షలు నిర్వహించు అవసరమైన పనిదినాలు, ఉ పాధ్యాయులు వాడుకునే సెలవులు – దృష్టియందుంచు కోవాలి.

3. కింది వానిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించుము.

4. మొత్తం పనిదినములు ; ఐచ్చిక, స్థానిక సెలవులు ; టీచరుకు ఉండే అర్హత గల సెలవులు ; సమ్మేటివ్, ఫార్మాటివ్ పరీక్షల దినములు:పాఠ్యవుస్తకంలోని పాఠ్యాంశాల సంఖ్య వంటి అంశములను ఉపాధ్యాయుడు ఈ కింది ప్రణాళికను తయారుచేయునపుడు దృష్టిలో ఉంచుకొనవలయును.

5. “హెర్బార్ట్ పాఠ్యపథక దశలు” యందు మూడవ సోపానము

6. బోధన ముఖ్యంగా లక్ష్యాల కేంద్రంగా ఉండాలనేది ఈ నమూనా ప్రధాన ఉద్దేశం

7. క్రింది పాఠ్యపథక నమూనా వెనుకనున్న ప్రధాన సూత్రం “వ్యవస్థా ఉపగమం”

8. ఈ నమూనానందు విద్యావిషయాన్ని యూనిట్స్ అనబడే అర్థవంతమైన చిన్న, చిన్న భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది

9. పాఠ్యపథక రచనలో హెర్బార్ట్ నమూనానందు మూడవ సోపానము

10. హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో మొదటి సోపానము