EC announces poll dates for MP, Rajasthan, Chhattisgarh, Mizoram, Telangana; counting on Dec 11
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Telangana Assembly Election Schedule 2018
Election Commission poll dates announcement LIVE UPDATES: The schedule for elections to the five states, Madhya Pradesh, Chhattisgarh, Rajasthan Mizoram and Telangana was announced by CEC O P Rawat.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల
మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నేటి నుంచే ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ రద్దైన రాష్ట్రాలకు ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు తెలిపిందని పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితాపై హైకోర్టులో విచారణ జరుగుతుందన్నారు. ఈ నెల 8న ఓటర్ల జాబితా అందాల్సి ఉందని, 12న ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల నియమావళి అమల్లో ఉందని అధికారులుచెప్పారు. ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ లో డిసెంబర్ 7న పోలింగ్ జరగనుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ల షెడ్యూల్ ను ఈ రోజు ఎన్నికల సంఘం విడుదల చేసింది.
నవంబర్ 12 వ తేదీన నోటిఫికేషన్ జారీ
డిసెంబర్ 7వ తేదీన ఒకే విడతలో పోలింగ్
డిసెంబర్ 11వ తేదీన ఫలితాలు.