STMS Latest Version App PMC Details upload Process in School Transformation Monitoring System

STMS Latest Version App PMC Details upload Process in School Transformation Monitoring System

School Transformation Monitoring System STMS App latest version 1.8 and Step by Step Process for uploading PMC details. STMS App download School Transformation Monitoring System (stms.ap.gov.in) web portal for PMC Elections. AP School Transformation Monitoring System (stms.ap.gov.in) web portal and App
Collection of Status of Infrastructure in Schools.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

STMS Latest Version App PMC Details upload Process in School Transformation Monitoring System

The Mobile/Tab Application facilitates the users to capture the present scenario of school Information through Geo-fencing, Geo-tagging, capturing photos and videos and uploading the same. Now we have to upload the all the details of PMC Elections.

స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టం లో మనం PC (Parents Committees) ఎన్నికలు అయిన తరువాత Election Process డేటా అంతా అప్లోడ్ చేయవలసి ఉంది. కావున అందరూ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి లేటెస్ట్ వెర్షన్ 1.8 ను డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో Install చేసుకో గలరు.

ఈ లేటెస్ట్ వెర్షన్ లో GALARY అనే Option ఇవ్వడం వలన మనం పేరెంట్ కమిటీ ఎలెక్షన్ జరిపినపుడు తీసిన ఫొటోస్ ను మనం ఇప్పుడు GALARY నుండి కూడా Upload చేయవచ్చు.

Download STMS New Version 1.8 Directly STMS LATEST 1.8 VERSION APP

పేరెంట్ కమిటీ ఫొటోస్ మరియు డీటెయిల్స్ ఫీల్ చేయుటకు

ఈ లేటెస్ట్ వెర్షన్ ప్రత్యేకత ఏమిటంటే మనం పేరెంట్ కమిటీ ఎలెక్షన్ జరిపినపుడు మన సెల్ తో తీసిన ఫొటోస్ మనం ఇప్పుడు ఫోటో GALARY నుండి కూడా అప్లోడ్ చేయవచ్చు.

పేరెంట్ కమిటీ ఎన్నికలు వాయిదా పడిన వారికోసం లైవ్ ఫొటోస్ తీయుటకు కూడా ఆప్షన్ కలదు.
ఈ యాప్ Google Play Store అప్డేట్ కాదని గమనించగలరు.
త్త యాప్ 1.8 రిలీజ్ చేశారు న్యూ యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు

Parents Monitoring Committee Elections Proforma’s ans details download

STMS Android APP లో PMC MEETING ELECTIONS Photos ను మరియు PMC Elected Members సమాచారంను ఎంటర్ చేయు విధానం.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Download STMS APP Latest ver 1.8 for PMC
 Download User Manual for STMS APP

Disclaimer : Above information is published for reference only. For any changes to the content, you can visit the official website.