School Grant Utilization Instructions 2019-20 | AP DSE Instructions in Telugu for School Grant Use
AP DSE Instructed for SCHOOL GRANTS వినియోగించడానికి నియమ నిబంధనలు సూచనలు. Instructions for Terms of Use for School Grants. Summary of DSE Directives on the Use of SCHOOL GRANTS 2019-20.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
School Grant Utilization Instructions 2019-20 | AP DSE Instructions for School Grant Use
1) RMSA Grants స్టేషనరీ కొనుగోలుకు, చాక్పీసులు ,వైట్ పేపర్ లు, రిజిస్టర్లు, పరీక్షల నిర్వహణకు సంబంధించి నిధులు ఉపయోగించవచ్చు.
2) జాతీయ పండుగలు స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మరియు ఇతరములు నిర్వహించడానికి.
3) విద్యుత్ చార్జీల బిల్లులు చెల్లించడానికి.
4) కంప్యూటర్లు ప్రొజెక్టర్లు,K-YON, టీవీ REPAIRS.
5) కేబులు మరియు ఇంటర్నెట్ CHARGES మరియు డిజిటల్ క్లాస్ లకు సంబంధించిన ఖర్చుల గురించి.
6) ప్రయోగశాలలో కావాల్సిన పరికరాలు మార్చడానికి కొత్తవి కొనడానికి.
7) చిన్న చిన్న రిపేరు చేయడానికి తలుపులు కిటికీలు ఫ్లోర్ మొదలగునవి ప్రయోగశాలలో అవసరమైనవి.
8) పాఠశాల కావలసిన కనీస అవసరాల గురించి.
9) పాఠశాల స్వచ్ఛత కోసం నిధులలో 10 శాతం ఉపయోగించవచ్చు.
10) రోజు వారి దిన పత్రికలు ఇతరముల కొనుగోలుకు.
11) స్కూల్ గ్రాండ్స్ వినియోగానికి సాధారణ మార్గదర్శకాలు.
12) ఎస్ఎంసి తీర్మానం మేరకు, పైన తెలుపబడిన కొనుగోలుకు లేదా ఖర్చులకు ఎస్ఎంసి తీర్మానంతో పనులు చేపట్టాలి.
13) ఎస్ఎంసి ఆధ్వర్యంలో నిధుల వినియోగంపై సామాజిక తనిఖీ చేయించాలి.
14) స్టాక్ మరియు ఇష్యూ రిజిస్టరు లో ఏమైనా కొనుగోలు చేసిన ఉపయోగించినా నమోదు చేయాలి.
15) ఖర్చు మిగిలే నిధుల వివరాలను వివరాలను నోటీస్ బోర్డ్ పై వ్రాయాలి
16) ప్రతి నెల ఎస్ఎంసీ మీటింగ్ లో నిధుల ఖర్చు గురించి చర్చించాలి
17) క్యాష్ బుక్ మరియు అన్నింటికి కొనుగోళ్లకు లకు సంబంధించిన ఓచర్లను కచ్చితంగా భద్రపరచాలి
18) పాఠశాల స్థాయిలో నిధుల వినియోగం కి సంబంధించి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కచ్చితంగా బాధ్యత వహించవలసి ఉంటుంది
19) జిల్లా విద్యాధికారి మరియు మండల విద్యాధికారి నిధుల వినియోగం గురించి తనిఖీ చేయాలి
20) రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాధికారులకు తెలియజేయునది ఏమనగా నిధుల వినియోగానికి సంబంధించి అన్ని ప్రభుత్వ, స్థానిక ప్రధానోపాధ్యాయులకు మరియు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లకు తగిన ఆదేశాలు జారీ చేయగలరు
- Income Tax Software || Student Add / Update Childinfo || 10th Material
- DA Arrears Online Calculator || Free Messge Alert
- Follow us on - FaceBook || Twitter || Telegram
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
RMSA UTILIZATION, SMDC ACCOUNT DETAILS, e-CASH Book, Utilization Certificates