How to add delete Promotion Teachers for EHazar in CSE AP website Video

How to add delete Promotion Teachers for EHazar in CSE AP website video

How to adding New School Teachers To Ehazar Device. Add or delete Promotion Teachers for EHazar in CSE AP website Video : How to add delete Promotion Teachers for E Hazar in CSE AP website @ https://cse.ap.gov.in/DSE/officialLogin.do. EHazar enabling newly promoted School Assistant – Maths, Physical Science, Bilogy, Social, PD, SA Telugu, SA Hindi, SA Urdu and SA Sanskrit Teacher.

మండల విద్యా శాఖాధికారులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు ముఖ్య విజ్ఞప్తి. నూతనంగా ప్రమోషన్ పొందిన SA తెలుగు , SA హిందీ, SA ఉర్దూ, SA సంస్కృతం ఉపాధ్యాయులను eHazar enable చేసేందుకు ముందుగా.

  • DDO లాగిన్ (cse) నందు promotion పొందిన వారి పేర్లను పాత స్కూల్ లో Delete చేయవలసినదిగా తెలియజేయడమైనది.
  • High School HM గారు DDO అయితే స్కూల్ login యందు ఉపాధ్యాయుల పేరు delete చెయ్యాలి.
  • MEO గారు DDO అయితే తమరి యొక్క CSE login యందు ఉపాధ్యాయుల పేరు delete చెయ్య వలెను.

How to add delete Promotion Teachers for EHazar in CSE AP website Video

E hazar :  విద్యాశాఖ అధికారులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు ఒక ముఖ్య గమనిక

  •  మీ పాఠశాలలో ఎవరైతే ట్రాన్స్ఫర్ అయినారు వారి యొక్క పేరును మీయొక్క కేడర్ Strength లో తొలగించవలెను
  • అలాగే మీ పాఠశాలకు వచ్చిన కొత్త ఉపాధ్యాయులను Add చేసుకోవలెను
  • మరి దానికి సంబంధించి పైన సూచించిన , CSE Link ను ఓపెన్ చేసుకొని అందులో  మెనూలోని లాగిన్ పై క్లిక్ చేయవలెను
  • తర్వాత సర్వీసెస్ లో గవర్నమెంట్ స్కూల్స్ కేడర్ Strength పై క్లిక్ చేయాలి.
  •  పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు పేరు పక్కన ఉన్న డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానిని క్లిక్ చేయవలెను
  • అలాగే మీ పాఠశాల కు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు Add  టీచర్ అను  ఆప్షన్ ను ఉపయోగించి అతని Add చేసుకోవలెను
  • పైన చెప్పిన సూచనలు బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం మాత్రమే దీనికి శాలరీస్ కి ఎటువంటి సంబంధం లేదు.

ధన్యవాదములు – AP IT CELL

Promotion Teachers for EHazar add delete Process:

Visit cseap official website
First DDO Login

How to add delete Promotion Teachers for EHazar in CSE AP website Video
How to add Promotion Teachers for EHazar in CSE AP website

Next Select Service Option
Select cadre strength & TIS for Govt. Schools
Select Your School Name and
Click on GO Button
Select Edit/ Delete of Opposite the Teacher’s name
Finally Delete OK

Teachers Adding to Promoted School cse Site:

  • How to add / delete Promotion Teachers for EHazar in CSE AP website Video.
  • మండల పరిషత్ పాఠశాల అయితే MEO గారు, జిల్లా పరిషత్ పాఠశాల అయితే HM గారు తమ యొక్క CSE సైట్ లో DDO లాగిన్ యందు
  • Services ఆప్షన్ ఎంచుకన్న తరువాత పాఠశాల పేరు select చేసి Go నొక్కి Add teacher లో ట్రెజరీ id Type చేసి హోదా ఎంచుకుని,మీడియం తెలుగు select చేసి submit చేయాలి.

After 24 hours their name will be reflected on eHazar. 

APCSE Official website https://cse.ap.gov.in/DSE/officialLogin.do

Disclaimer : Above information is published for reference only. For any changes to the content, you can visit the official website.