Driving license on Phone – No Need to Show Papers | Central Nine New Systems from 1st Nov, 2020

Driving license on Phone – No Need to Show Papers | Central Nine New Systems from 1st Nov, 2020

FA1 Question Papers 2024: Download (Updated)

Driving license on Phone – No Need to Show Papers | Central Nine New Systems from 1st Nov, 2020 : 1st నుంచి తొమ్మిది కొత్త పాలసీలు ఫోన్ లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ – కాగితాలను చూపించాల్సిన అవసరం లేదు. Driving licence, vehicle papers on DigiLocker or mParivahan at par with original documents: Road Transport Ministry. This is in response to a number of grievances and RTI applications received in the ministry where citizens have raised the issue that the documents available in DigiLocker or the mParivahan app are not considered valid by the traffic police or the motor vehicles department when asked to produce.

Driving license on Phone – No Need to Show Papers | Central Nine New Systems from 1st Nov, 2020

2020-21 ఆర్థిక సంవత్సరంలో భాగంగా నేటి నుంచి మూడో త్రైమాసికం ప్రారంభంకానున్నది. ఈ క్రమంలో గురువారం నుంచి పలు రంగాల్లో కొన్ని కొత్త విధాన నిబంధనలు రానున్నాయి.

  1. మోటారు వాహనాల నిబంధనలు: నేటి నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌ తదితర పత్రాలను (హార్డ్‌ కాపీలు) ట్రాఫిక్‌ పోలీసులకు చూపించాల్సిన అవసరంలేదు. వాటికి బదులుగా ‘డిజీలాకర్‌’, ‘ఎం-పరివాహన్‌’ యాప్‌లలో ఆయా పత్రాల సాఫ్ట్‌ కాపీలను ఫోన్లో చూపిస్తే సరిపోతుంది.
  2. ఆహారం: విడిగా బాక్సుల్లో స్వీట్లను అమ్మే మిఠాయివాలాలు కూడా ఆయా తినుబండారాలపై ‘బెస్ట్‌ బిఫోర్‌ డేట్‌'(గడువు తేదీ)ను తెలియజేయాలి. మరోవైపు, ఆవ నూనెను ఇతర నూనెలతో కలిపి తయారుచేయడం నిషేధం.
  3. ఆరోగ్య సేవలు: ఆరోగ్య సేవల రేట్లు 5 శాతం – 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నది. ఇన్సూరెన్స్‌ పథకాల్లో కరోనాను కూడా చేర్చబోతున్నారు.
  4. ఎస్బీఐలో కనీస నిల్వ: మెట్రో నగరాల్లోని ఎస్బీఐ ఖాతాల్లో కనీస నిల్వ రూ. 5 వేల నుంచి రూ. 3 వేలకు తగ్గనున్నది.
  5. ఎల్పీజీ: ఉజ్వల యోజన పథకం కింద తీసుకునే గ్యాస్‌ సిలెండర్‌ కనెక్షన్‌ ఉచితంగా ఇవ్వబడదు.
  6. టీవీలు: దిగుమతి సుంకం  పెరిగిన నేపథ్యంలో టీవీల రేట్లు పెరుగనున్నాయి.
  7. డిజిటల్‌ చెల్లింపులు: లావాదేవీల భద్రత కోసం.. డిజిటల్‌ చెల్లింపులపై వినియోగదారులు స్వచ్ఛందంగా పరిమితులు విధించుకోవచ్చు.
  8. మొబైల్స్‌ : డ్రైవింగ్‌ చేసేటప్పుడు నావిగేషన్‌ కోసం మొబైల్స్‌ వాడొచ్చు.
  9. విదేశీ ప్రయాణాలు: విదేశీ టూర్లకు వెళ్లేవారు 5 శాతం ట్యాక్స్‌ కలెక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌ (టీసీఎస్‌)ను చెల్లించాలి.

Unclock 5.0 Guidelines here

The new law will save people from carrying these crucial documents while travelling. The initiative has also been taken to reduce the administrative overhead of government departments by minimising the use of paper.

DigiLocker App Downlaod at offcial Website 

Scroll to Top